Back to Lyrics
Peddannayya

Peddannayya

1997 · 2 songs

Telugu

కల్లో  కల్యాణామాల  మెరిసిన  శుభవేళ 
కలలే  నిజమైన  వేళా  మనువొక  రాసలీలా 
పరిచయమైనవి  పరువాలు 
పరవశమైనవి  హృదయాలు 
కంటికే  దీపమై  గగనము  విడిచెను  తారాక 

కల్లో  కల్యాణ  మెరిసిన  శుభవేళ 

సిరికొయిలా  చిలిపి  వాల్పే  పాడెనమ్మా  
ఎదలోయల  కనులే  కలలై  పండెనమ్మా 
నిను  చేరితే  మనసే  వయసై  పిలిచెనమ్మా 
నిదరొయినా  సొగసే  ఎదురై  వలచెనమ్మా
మనసే  మనువాడగా  జతగా  పెనవేయగా 
ఊర్వశీ  ప్రేయసై  వధువుగా  వెలసెను  కౌగిట 
 
కల్లో  కల్యాణామాల  మెరిసిన  శుభవేళ 

సిరిమల్లికా  సిగలో  వగలే  చిలికేనమ్మ 
వరమాలిక  వలపై  వగలే  విసిరేనమ్మా 
మధుమాసమే  మనదై  మధువే  కురిసేనమ్మ 
సుముహృతమే  శుభమై  సుఖమై  కుదిరేనమ్మా 
జరిగే  మన  పెళ్ళికి  జగమే  వీరి  పల్లకి 
ఏకమై  పోయిన  మమతలు  వెన్నెల  కాయగా 

కల్లో  కల్యాణామాల  మెరిసిన  శుభవేళ 
కలలే  నిజమైన  వేళా  మనువొక  రాసలీలా 
పరిచయమైనవి  పరువాలు 
పరవశమైనవి  హృదయాలు 
కంటికే  దీపమై  గగనము  విడిచెను  తారాక 
 
కల్లో  కల్యాణామాల  మెరిసిన  శుభవేళ 
కలలే  నిజమైన  వేళా  మనువొక  రాసలీలా

English

Kallo kalyanamala merisina subhavela
kalale nijamaina vela manuvoka rasaleela
parichayamainavi paruvaalu
paravashamainavi hrudayaalu
kantike deepamai gaganamu vidichenu thaaraaka

Kallo kalyana merisina subhavela

Sirikoyila chilipi vaalpe paadenamma
yadaloyala kanule kalalai pandenamma
ninu cherithe manase vayasai pilichenamma
nidaroyina sogase edurai valachenamma
manase manuvaadaga jathaga penaveyaga
urvase preyasai vadhuvuga velasenu kougita

Kallo kalyanamala merisina subhavela

Sirimallika sigalo vagale chilikenamma
varamaalika valapai vagale visirenamma
madhumasame manadai madhuve kurisenamma
sumuhruthame subhamaia sukhamai kudirenamma
jarige mana pelliki jagame viri pallaki
ekamai poyina mamathalu vennela kaayaga

Kallo kalyanamala merisina subhavela
kalale nijamaina vela manuvoka rasaleela
parichayamainavi paruvaalu
paravashamainavi hrudayaalu
kantike deepamai gaganamu vidichenu thaaraa

Kallo kalyanamala merisina subhavela
kalale nijamaina vela manuvoka rasaleela

Community

Like, share, and discuss

to start a discussion.