Back to Lyrics

Paradesi

1998 · 1 song

Singer
Lyricist

Telugu

ఇండియా  బ్యూటిఫుల్  ఇండియా  

జగతి  సిగలో  జాబిలమ్మకు  వందనం  వందనం 
మమతలెరిగిన  మాతృభూమికి  మంగళం  మాతరం 
మగువ  శిరస్సున  మణులు  పొదిగేను  హిమగిరి 
కలికి  పదములు  కడలి  కడిగిన  కల  ఇది 

ఐ  లవ్  ఇండియా  ఐ  లవ్  ఇండియా 
ఐ  లవ్  ఇండియా  ఐ  లవ్  ఇండియా 

గంగ  యమునలు  సంగమించిన  గానమో 
కూచిపూడికి  కులుకు  నేర్పిన  నాట్యమో

అజంతాల  ఖజురహోల 
సంపదలతో  సోంపులోలికే  భారతి  జయహో 
మంగళం  మాతరం 

ఐ  లవ్  ఇండియా  ఐ  లవ్  ఇండియా 
ఐ  లవ్  ఇండియా  ఐ  లవ్  ఇండియా 
జగతి  సిగలో  జాబిలమ్మకు  వందనం  వందనం 
 
తాజామాహాలే  ప్రణయ  జీవుల  పావురం 
కృష్ణవేణి  శిల్పారామని  నర్తనం 
వివిధ  జాతుల  వివిధ  మతముల 
ఎదలు  మీటిన  ఏక  తాళపు  భారతి  జయహో 
మంగళం  మాతరం
 
ఐ  లవ్  ఇండియా  ఐ  లవ్  ఇండియా 
ఐ  లవ్  ఇండియా  ఐ  లవ్  ఇండియా 

జగతి  సిగలో  జాబిలమ్మకు  వందనం  వందనం 
మమతలెరిగిన  మాతృభూమికి  మంగళం  మాతరం 
వందే  మాతరం

English

India beautiful India

Jagati sigalo jabilammaku vandanam vandanam
mamatalerigina matrbhumiki mangalam mataram
maguva Sirassuna manulu podigenu himagiri
kaliki padamulu kadali kadigina kala idi

I Love India I Love India
I Love India I Love India

Ganga yamunalu sangamincina ganamo
kuchipudiki kuluku nerpina natyamo
ajantala khajurahola
sampadalato sompulolike bharati jayaho
mangalam mataram

I Love India I Love India
I Love India I Love India
Jagati sigalo jabilammaku vandanam vandanam

tajamahale pranaya jivula pavuram
krshnaveni Silparamani nartanam
vivida jatula vivida matamula
edalu mitina eka talapu bharati jayaho
mangalam mataram

I Love India I Love India
I Love India I Love India

Jagati sigalo jabilammaku vandanam vandanam
mamatalerigina matrbhumiki mangalam mataram
vande mataram

Community

Like, share, and discuss

to start a discussion.