Back to Lyrics

Pandavulu Pandavulu Thummedha

2014 · 1 song

Telugu

అచ  తెలుగంటి  పెదవుల్ని 
వెలుగంటి  బుగ్గలని 
దగ్గరగా  చూసాను  నేనే 
పచ్చి  పసుపన్టి పాదాల్ని 
పాలలాంటి  గుండెల్ని 
పీఛెక్కి  చూసాను  నేనే
చూసా  నేనే  చూసా  నేనే
అందం  మొత్తం  చూసేసనే 
రాసా  నేనే  రాసా  నేనే 
హృదయం  నీకే  రాసిచ్చేసానే 

హోం  నా  కళ్ళలో  మెరుపొచేలా 
నీ  కళ్ళు  చూసాను  నేనే 
నా  వెన్నులో  వణుకొచ్చేలా 
నీ  వెన్ను  చూసాను నేనే 
నీ  ఒంపులో  ఆపేసావే  కాలాన్నేయ్ 
నీలో  సంద్రాల  లోతుల్ని 
శిఖరాల  ఎత్తుల్ని 
నికరంగా  చూసాను  నేనే 
పిల్ల నీ  పీఠభూముల్ని 
నునులేత  గనులన్ని 
నిజ్జంగా  చూసాను  నేనే 
చూసా  నేనే  చూసా నేనే 
అందం  మొత్తం  చూసేసనే 
రాసా  నేనే  రాసా  నేనే 
హృదయం  నీకే  రాసిచ్చేసానే 

ఆ  ఊబిలో  దిగిపోయేలా 
నీ  నాభి  చూసాను  నేనే  
ఆ  మడతలో  మునకేసేలా 
నీ  నడుమే  చూసాను  నేనే 
నీ  రూపుతో  పిండేసావ్  ప్రాణాన్నేయ్ 
అబ్బో  ఆ  సూర్యచంద్రుల్లె 
చూడలేని  చోటుల్ని 
అడ్డంగా  చూసాను   నేనే 
ఆమ్మో నువ్వయినా  నీలోనే 
చూడలేని  సోకుల్ని 
అద్దంలా  చూసాను నేనే 
చూసా  నేనే  చూసా  నేనే 
అందం  మొత్తం  చూసేసనే 
రాసా నేనే  రాసా  నేనే 
హృదయం  నీకే  రాసిచ్చేసానే 
అచ  తెలుగంటి  పెదవుల్ని 
వెలుగంటి  బుగ్గలని 
దగ్గరగా  చూసాను  నేనే 
పచ్చి  పసుపన్టి  పాదాల్ని 
పాలలాంటి  గుండెల్ని 
పీఛెక్కి  చూసాను  నేనే 
చూసా  నేనే  చూసా  నేనే 
అందం  మొత్తం  చూసేసనే 
రాసా  నేనే  రాసా  నేనే 
హృదయం  నీకే  రాసిచ్చేసానే 
చూసా  నేనే  చూసా   నేనే 
అందం  మొత్తం   చూసేసనే 
రాసా  నేనే  రాసా  నేనే 
హృదయం  నీకే  రాసిచ్చేసానే

English

Acha Teluganti Pedhavulni
Veluganti Buggalani 
Dhaggaraga Choosanu Nene 
Pachi Pasupanti Padhaalni 
Paalanti Gundelni 
Pichekki Choosanu Nene 
Choosa Nene Choosa Nene 
Andham Mottham Choosesane 
Raasa Nene Raasa Nene 
Hrudayam Neeke Raasichesane 

Ho Naa Kallao Merupochela 
Nee Kallu Choosanu Nene 
Naa Vennulo Vanukochela 
Nee Vennu Choosanu Nene 
Nee Vompulo  Aapesave  Kaalanney 
Neelo Sandhrala Lothulni 
Sikharala Etthulni
Nikharanga Choosanu Nene
Pilla Nee Peetaboomulni
Nunuletha Ganulanni
Nijjanga Choosanu Nene
Choosa Nene Choosa Nene
Andham Mottham Choosesane
Raasa Nene Raasa Nene
Hrudayam Neeke Raasichesane

Aa Voobilo Digipoyela
Nee Naabhi Choosanu Nene
Aa Madathalo Munakesela
Nee Nadumey Choosanu Nene
Nee Rooputhu  Pindesave Pranaanney
Abbo Aa Suryachandrulle
Choodleni Chotulni
Addanga Choosanu Nene
Ammo Nuvvayina Neelona
Choodleni Sokulni
Addhamla Chosanu Nene
Choosa Nene Choosa Nene
Andham Mottham Choosesane
Raasa Nene Raasa Nene
Hrudayam Neeke Raasichesane
Acha Teluganti Pedhavulni
Veluganti Buggalani
Dhaggaraga Choosanu Nene
Pachi Pasupanti Padhaalni
Paalanti Gundelni
Pichekki Choosanu Nene
Choosa Nene Choosa Nene
Andham Mottham Choosesane
Raasa Nene Raasa Nene
Hrudayam Neeke Raasichesane
Choosa Nene Choosa Nene
Andham Mottham Choosesane
Raasa Nene Raasa Nene
Hrudayam Neeke Raasichesane

Community

Like, share, and discuss

to start a discussion.