Back to Lyrics
Ooru Peru Bhairavakona

Ooru Peru Bhairavakona

2024 · 1 song

Lyricist

Telugu

తానానే  నానానే  నానానేనా
తానానే  నానానేనే
తానానే  నానానే  నానానేనా
తారారే  రారారరే

నిజమే  నే  చెబుతున్న  జానే  జానా
నిన్నే  నే  ప్రేమిస్తున్న
నిజమే  నే  చెబుతున్న  ఏదేమైనా
నా  ప్రాణం  నీదంటున్న

వెళ్లకే  వదిలెళ్ళకే
నా  గుండెని  దొచేసిలా
చల్లకే  వెదజల్లకే
నా  చుట్టూ  రంగుల్నిలా

తానారే  రారారె  రారారెనా
తారారె  నానారెరే
తానారే  నానారె  తానారెనా
తారారే  రారారరే

వెన్నెల  తెలుసే  నాకు  వర్షం  తెలుసే
నిను  కలిసాకే  వెన్నెలవర్షం  తెలుసే
మౌనం  తెలుసే  నాకు  మాట  తెలుసే
మౌనంలో  దాగుండె  మాటలు  తెలుసే

కన్నుల్తో  చూసేది  కొంచమే
గుండెల్లో  లోతే  కనిపించెనే
పైపైన  రూపాలు  కాదులే
లోలోపలి  ప్రేమే  చూడాలిలే

నిజమే  నే  చెబుతున్న  జానే  జాన
నిన్నే  నే  ప్రేమిస్తున్నా
నిజమే  నే  చెబుతున్న  ఏదేమైనా
నా  ప్రాణం  నీదంటున్న

పెదవులతోటి  పిలిచే  పిలుపులకన్నా  
మనసారా  ఓ  సైగే  చాలంటున్న  
అడుగులతోటి  దూరం  కొలిచేకన్నా  
దూరాన్ని  గుర్తించని  పయణంకానా

నీడల్లే  వస్తానే  నీ  జతై
తోడల్లే  ఉంటానే  నీ  కథై
ఓ  ఇనుప  పలకంటి  గుండెపై
కవితల్ని  రాసావు  దేవతై

నిజమే  నే  చెబుతున్న  జానే  జాన
నిన్నే  నే  ప్రేమిస్తున్నా
నిజమే  నే  చెబుతున్న  ఏదేమైనా
నా  ప్రాణం  నీదంటున్న  ఆ  హా  హా

English

Thaanaane Naanaane Naanaanena
Thaanaane NaanaaneNe
Thaanaane Naanaane Naanaanena
Thaaraare Raaraara Re

Nijame Ne Chebuthunna Jaane Jaana
Ninne Ne Premisthunna
Nijame Ne Chebuthunna Edhemaina
Naa Pranam Needhantunna

Vellake Vadilellake
Naa Gundeni Dochesilaa
Challake VedhaJallake
Naa Chuttu Rangulnilaa

Thaanaare Raaraare RaaraaRena
Thaaraare NaanaareRe
Thaanaare Naanaare ThaanaaRena
Thaaraare RaaraaraRe

Vennela Teluse Naaku Varsham Teluse
Ninu Kalisaake Vennela Varsham Teluse
Mounam Teluse Naaku Maata Teluse
Mounamlo Dhaagunde Maatalu Teluse

Kannultho Choosedhi Konchame
Gundello Lothe Kanipinchene
Paipaina Roopaalu Kaadhule
Lolopali Preme Choodaalile

Nijame Ne Chebuthunna Jaane Jaana
Ninne Ne Premisthunna
Nijame Ne Chebuthunna Edhemaina
Naa Pranam Needhantunna

Pedavulathoti Piliche Pilupulakannaa
Manasaara O Saige Chaalantunna
Adugulathoti Dhooram Kolichekanna
Dhooraanne Gurtinchani Payanamkaana

Needalle Vasthaane Nee Jathai
Thodalle Untaane Nee Kathai
O Inupa Palakanti Gundepai
Kavithalni Raasaavu Devathai

Nijame Ne Chebuthunna Jaane Jaana
Ninne Ne Premisthunna
Nijame Ne Chebuthunna Edhemaina
Naa Pranam Needhantunna

Community

Like, share, and discuss

to start a discussion.