Back to Lyrics
Okkadu

Okkadu

2003 · 6 songs

Telugu

సాహసం  శ్వాసగా
సాగిపో  సోదరా 
సాగరం  ఈదటం
తేలికేం  కాదురా 

ఏ  కోవెలో  చేరాలని
కలగన్న  పూబాలకి 
సుడిగాలిలో  సావాసమై
దొరికింది  ఈ  పల్లకి 

ఈ  ఒక్కడు  నీ  సైన్యమై
తోడుంటే  చాలు 

సాహసం  శ్వాసగా
సాగిపో  సోదరా 
సాగరం  ఈదటం
తేలికేం  కాదురా

కాలానికే  తెలియాలిగా
ముందున్న  మలుపేమిటో 
పోరాటమే  తేల్చాలిగా
రానున్న  గెలుపెవరిదో 

ఈ  ఒక్కడు  నీ  సైన్యమై
తోడుంటే  చాలు

సాహసం  శ్వాసగా
సాగిపో  సోదరా 
సాగరం  ఈదటం
తేలికేం  కాదురా

English

Saahasam swaasaga
Saagipo sodaraa
Saagaram eedatam
Telikem kaaduraaa

E kovelo cheraalani
Kalagannna poobaalaki
Sudigaalilo saavasamai
Droikindi ee pallaki

Ee okkadu nee sainyamai
Todunte chaalu

Saahasam swaasaga
Saagipo sodaraa
Saagaram eedatam
Telikem kaaduraa

Kaalanike teliyaaligaa
Mundunna malupemito
Portaatame telchaaligaa
Raanunna gelupevarido

Ee okkadu nee sainyamai
Todunte chaalu

Saahasam swaasaga
Saagipo sodaraa
Saagaram eedatam
Telikem kaaduraaa

Community

Like, share, and discuss

to start a discussion.