Back to Lyrics

Nijanga Nenena

2018 · 1 song

Telugu

మెరిసే  మెరిసే  మనస్సే   
నీలో  నాలో  కలిసే   
మలుపే  తిరిగే  వయస్సే  హే   
నిజంగా  నేనేనా   

మెరిసే  మెరిసే  మనస్సే   
నీలో  నాలో  కలిసే
మలుపే  తిరిగే  వయస్సే  
నిజంగా  నేనేనా 

ఏదో  ఏదో  తలిస్తే 
ఇంకోటేదో  అయిందే 
నిన్నే  కోరుతున్నానే 
నిజంగా  నేనేనా 

నువ్వే  లేని  నేనే  లేను 
నువ్వే  నేను  నేనే  నువ్వు 
నీలో  ఒకటై  ఉంటానే 
కలిసుంటానే 
ప్రాణం  పంచుకుంటానే 

నిజంగా   ఓ  ఓ  ఓ  ఓ 
నేనేనా    ఓ  ఓ  ఓ  ఓ 
నిజంగా   ఓ  ఓ  ఓ  ఓ 
నేనేనా

మెరిసే  మెరిసే  మనస్సే  
నీలో  నాలో  కలిసే
మలుపే  తిరిగే  వయస్సే  
నిజంగా  నేనేనా 

కదలనిది  ఈ  సమయం 
కదిలినదా  తొలి  ప్రాయం 
కరిగెనులే  ఈ  మౌనం 
కవ్వించే  ఈ  ప్రేమమ్ 

నీలో  నాలో  ఏదో  
ఆశే  ఊపిరి  జల్లయ్యిందే 
నీలో  నాలో  తొలకరిగా 
ఎదనే  తడిపిందే 

చేరినది  ఈ  హృదయం 
నీ  కొరకే  నా  ప్రాణం 
చూసెనులే  నీ  రూపం 
తరగదులే  ఈ  ప్రేమమ్ 

నాతో  నీకు  ఏదో 
బంధం  ముడిపడి  ఉందే 
నీవే  నేనై  నీలో 
సగమై  కలిసి  పోయిందే 

ఊహల్లో  ఏదో  కనిపించి 
తెలియని  నిన్నే  చూపించి 
తెలిసినా  ప్రేమ  గా  నన్నే 
వలచిందే  నిన్నే  తలచిందే 

నువ్వే  లేని  నేనే  లేను 
నువ్వే  నేను  నేనే  నువ్వు 
నీలో  ఒకటై  ఉంటానే 
కలిసుంటానే  
ప్రాణం  పంచుకుంటానే 

నిజంగా   ఓ  ఓ  ఓ  ఓ 
నేనేనా    ఓ  ఓ  ఓ  ఓ  
నిజంగా   ఓ  ఓ  ఓ  ఓ 
నేనేనా

ల  ల  ల  ల  లలల్ల 
ల  ల  ల  ల  లలల్ల 
లల  ల  ల  ల  ల  లలల్ల
లలల్ల  లలల్ల 

ఏదో  ఏదో  తలిస్తే 
ఇంకోటేదో  అయిందే 
నిన్నే  కోరుతున్నానే  
నిజంగా  నేనేనా

English

Merise Merise Manassey  
Neelo Naalo Kalisey  
Malupe Thirige Vayassey Hey  
Nijanga Nenena  

Merise Merise Manassey
Neelo Naalo Kalisey
Malupe Thirige Vayassey
Nijanga Nenena

Yedho Yedho Taliste
Inkotedho Ayinde
Ninne Koruthunnane
Nijanga Nenena

Nuvve Leni Nene Lenu
Nuvve Nenu Nene Nuvvu
Neelo Okatai Untaane
Kalisuntaane
Praanam Panchukuntaane

NIJANGAAA  O O O O
NENENAAA   O O O O
NIJANGAAA  O O O O O O 
NENENAAAA  

Merise Merise Manassey
Neelo Naalo Kalisey
Malupe Thirige Vayassey
Nijanga Nenena

Kadalanidi Ee Samayam
Kadilinadaa Tholi Praayam
Karigenule Ee Mounam
Kavvinche Ee Premam

Neelo Naalo Yedho 
Aase Oopiri Jallayyinde
Neelo Naalo Tholakariga
Yedhane Thadipinde

Cherinadi Ee Hrudayam
Nee Korake Na Praanam
Choosenule Nee Roopam
Taragadhu le Ee Premam

Naatho Neeku Yedho
Bandham Mudipadi Unde
Neeve Nenai Neelo
Sagamai Kalisi Poyinde

Oohallo Yedho Kanipinchi
Teliyani Ninne Choopinchi
Telisina Prema Ga Nanne
Valachinde Ninne Talachinde

Nuvve Leni Nene Lenu
Nuvve Nenu Nene Nuvvu
Neelo Okatai Untaane
Kalisuntaane 
Praanam Panchukuntaane

NIJANGAAA   O O O O
NENENAAA    O O O O 
NIJANGAAA   O O O O O O 
NENENAAAA  

La la la la lalala
La la la la lalala
La la la la lalala
Lalalaaa Lalalaaa

Yedho Yedho Taliste
Inkotedho Ayinde
Ninne Koruthunnane 
Nijanga Nenenaaa

Community

Like, share, and discuss

to start a discussion.