Back to Lyrics
Nee Kosam

Nee Kosam

1999 · 1 song

Telugu

నీకోసం  నీకోసం   
నీకోసం  లాల  లా  నీకోసం 

ఎప్పుడూలేని  ఆలోచనలు   
ఇపుడే  కలిగెను  ఎందుకు   
నాలో  నీకోసం  నీకోసం 
ఈ  లోకమిలా  ఎదో  కలలా  
నాకంతా  కొత్తగా  వింతగా   
కనిపిస్తూ  ఉంది 

నీకోసం  నీకోసం   
నీకోసం  లాల  లా  నీకోసం 

లాలాలాలాలా  లాలాలాలాల  లాలాల 
లాలాలాలాల  లాలాలాలాల  లాలాల 
లాలాల  లాలాల 
సయ్య  సయ్య  స  సయ్య  సయ్య  స   
సయ్య  సయ్య  సయ్య  సయ్య 
సయ్య  సయ్య  స  సయ్య  సయ్య  స   
సయ్య  సయ్య  సయ్య  సయ్య 

నాలో  ఏఏ  ఇది  ఏరోజు  లేనిది 
ఎదో  అలజడి  నీతోనే  మొదలిది 
నువ్వే  నాకని  పుట్టుంటావని 
ఒంటిగా  నీ  జంటకే  ఉన్నాను    
నేనిన్నాళ్ళుగా 

నీకోసం  నీకోసం   
నీకోసం  లాల  లా  నీకోసం 

నాలో  ప్రేమకి  ఒక  వింతే  ప్రతి  ఇది 
వీణె  పలుకని  స్వరమే  నీ  గొంతుది 
మెరిసే  నవ్వాది  మొనాలిసాది 
ఈ  నిజం  ఇక  కాదనే   
ఏ  మాటలు  నే  నమ్మను 

ఎప్పుడూలేని  ఆలోచనలు  
ఇపుడే  కలిగెను  ఎందుకు   
నాలో  నీకోసం  నీకోసం 
ఈ  లోకమిలా  ఎదో  కలలా   
నాకంతా  కొత్తగా  వింతగా 
కనిపిస్తూ  ఉంది 

నీకోసం  నీకోసం   
నీకోసం  లాల  లా  నీకోసం

English

Neekosam neekosam 
neekosam lala laa neekosam

Epuduleni aalochanalu 
ipude kaligenu enduku 
naalo neekosam neekosam
ee lokamilaa edo kalalaa 
naakantaa kottaga vintaga 
kanipistu undi

Neekosam neekosam 
neekosam lala laa neekosam

lalalalala lalalalala lalala
lalalalala lalalalala lalala 
lalala lalala
sayya sayya sa sayya sayya sa 
sayya sayya sayya sayya
sayya sayya sa sayya sayya sa 
sayya sayya sayya sayya

Naalo ee idi eroju lenidi
edo alajadi neetone modalidi
nuvve naakani puttuntaavani
ontigaa nee jantake unnaanu 
neninnaallugaa

Neekosam neekosam 
neekosam lala laa neekosam

Naalo premaki oka vinte prati idi
veeNe palukani swarame nee gontudi
merise navvadi monaalisadi
ee nijam ika kaadane 
e maatalu ne nammanu

Epuduleni aalochanalu 
ipude kaligenu enduku 
naalo neekosam neekosam
ee lokamilaa edo kalalaa 
naakantaa kottaga vintaga
kanipistu undi

Neekosam neekosam 
neekosam lala laa neekosam

Community

Like, share, and discuss

to start a discussion.