Back to Lyrics
Money

Money

1993 · 3 songs

Telugu

భద్రం  బీ  కేర్ఫుల్  బ్రదరు 
భర్తగా  మారకు  బ్యాచీలరు  
షాదీ  మాటే  వద్దు  గురూ  సోలో  బ్రతుకే  సో  బెటరు 

భద్రం  బీ  కేర్ఫుల్  బ్రదరు 
భర్తగా  మారకు బ్యాచీలరు  
షాదీ  మాటే  వద్దు  గురూ  సోలో  బ్రతుకే  సో  బెటరు
 
ఆలీకి  మెళ్ళో  ముళ్ళేసానని  ఆనందించే  మగవారూ 
ఆ  తాడే  తమ  ఉరితాడన్నది  ఆలోచించక  చెడతారూ 
మొగుడయ్యే  ముహూర్తమే  మగాడి  సుఖాల  ముగింపు  చాప్టర్ ఉ  

భద్రం  బీ  కేర్ఫుల్  బ్రదరు 
భర్తగా  మారకు  బ్యాచీలరు 
షాదీ  మాటే  వద్దు  గురూ  సోలో  బ్రతుకే  సో  బెటరు 

వంటకనీ  వైఫ్  ఎందుకురా  హోటళ్లే  చాలూ 
ఒంటికనీ  ఒకటా  రెండా  అంగడి  అందాలూ 
కోతికి  ఉందా  కోడికి  ఉందా  ఈ  పెళ్ళాచారం 
జంటలు  కట్టే  జంతువులెరగవు  వెడ్డింగ్  విడ్డూరం 
ఎందుకు  మనకీ  గ్రహచారం  అందుకనే 

భద్రం  బీ  కేర్ఫుల్  బ్రదరు 
భర్తగా  మారకు  బ్యాచీలరు 
షాదీ  మాటే  వద్దే  వద్దు  గురూ  సోలో  బ్రతుకే  సో  బెటరు 

పులి  లగే  పెళ్ళికి  కూడా  లెటర్సు  రెండే రా  
పరవాలేదని  పక్కకు  వెళ్తే  పాలరమైపోరా      

ఇడి  అమిన్ యూ  సాధంహుస్సాను  
హిట్లర్  ఎక్స ఎట్రా 
ఇంట్లో  ఉన్న  పెళ్ళాం  కన్నా 
డిక్టేటర్ల ట్ర  అంతటి  డిక్టేటర్ల ట్ర 

భద్రం  బీ  కేర్ఫుల్  బ్రదరు 
భర్తగా  మారకు  బ్యాచీలరు 
షాదీ  మాటే  వద్దు  గురూ  సోలో  బ్రతుకే  సో  బెటరు

English

Bhadram be careful brotheru
Bhartaga maaraku bacheloru
Shaadee maate vaddu guroo solo bratuke so betteru

Bhadram be careful brotheru
Bhartaga maaraku bacheloru
Shaadee maate vaddu guroo solo bratuke so betteru

Aaliki mello mullesaanani aanandinche magavaaroo
Aa taade tama uritaadannadi aalochinchaka chedataaroo
Mogudayye muhoortame magaadi sukhaala mugimpu chapteru

Bhadram be careful brotheru
Bhartaga maaraku bacheloru
Shaadee maate vaddu guroo solo bratuke so betteru

Vantakanee wife  endukuraa hotelle chaaloo
Vontikanee okataa rendaa angadi andaaloo
Kotiki undaa kodiki undaa ee pellaachaaram
Jantalu katte jantuvuleragavu wedding viddooram
Enduku manakee grahachaaram andukanee

Bhadram be careful brotheru
Bhartaga maaraku bacheloru
Shaadee maate vaddhe vaddu guroo solo bratuke so betteru

puli lage pelliki kuda lettersu rende ra
paravaledhani pakkaku velithey palaramipora


Idi Aminu Sadamhussanu hitler ex etra
entlo unna pellam kanna dictatorlatra anthati dictatorlatra

Bhadram be careful brotheru
Bhartaga maaraku bacheloru
Shaadee maate vaddu guroo solo bratuke so betteru

Community

Like, share, and discuss

to start a discussion.