Back to Lyrics
Missamma

Missamma

2003 · 1 song

Lyricist
Singer

Telugu

నే  పాడితే  లోకమే  పాడదా 
నే  ఆడితే  లోకమే  ఆడదా 

నే  పాడితే  లోకమే  పాడదా 
నే  ఆడితే  లోకమే  ఆడదా

నేనుంటే  హాయ్  హాయ్ 
నాలోనే  ఉంది  జాయ్ 
మజాగా  మస్తు  మారో  యారో

నే  పాడితే  లోకమే  పాడదా 
నే  ఆడితే  లోకమే  ఆడదా 

సంతోషమే  సగం  బలం 
నవ్వే  సుమ  నా  సంతకం 

నిరాశనే  వరించని
సుఖాలకే  సుస్వాగతం 

నవ్వుల్లో  ఉంది  మ్యూజిక్ 
పువ్వుల్లో  ఉంది  మ్యాజిక్ 
లేదంట  ఏ  లాజిక్ 
ఈ  లైఫే  ఓ  పిక్నిక్ 

ఆ  సూర్యుడు  చంద్రుడు
మంచు  పైన  వాలు
వెండి  వెన్నెల
నా  దోస్తులేయ్ 

నే  పాడితే  లోకమే  పాడదా 
నే  ఆడితే  లోకమే  ఆడదా 
నేనుంటే  హాయ్  హాయ్ 
నాలోనే  ఉంది  జాయ్ 
మజాగా  మస్తు  మారో  యారో 

ప్రతిక్షణం  పెదాల  పై
ఉప్పొంగని  ఉల్లాసమే 
అనుక్షణం  నా  గుండెలో
ఖుషి  ఖుషి  కేరింతలేయ్

చెప్పాలనుంటే  సే  ఇట్ 
చెయ్యాలనుంటే  డూ  ఇట్ 
లైఫ్  ఈస్  ఏ  సాంగ్  సింగ్  ఇట్ 
నిరంతరం  లవ్  ఇట్ 

వసంతమై  వర్షమై
గాలి  లోను  తేలు
పూల  తావినై
తరించని 

నే  పాడితే  లోకమే  పాడదా 
నే  ఆడితే  లోకమే  ఆడదా 

నేనుంటే  హాయ్  హాయ్ 
నాలోనే  ఉంది  జాయ్ 
మజాగా  మస్తు  మారో  యారో 

నే  పాడితే  లోకమే  పాడదా 
నే  ఆడితే  లోకమే  ఆడదా

English

Ne paadithe lokame paadadha
Ne aadithe lokame aadadha

Ne paadithe lokame paadadha
Ne aadithe lokame aadadha

Nenunte haay haay
Naalone undhi joy
Mazaga masthu maaro yaaro

Ne paadithe lokame paadadha
Ne aadithe lokame aadadha

Santoshame sagam balam
Navve suma naa santhakam

Nirasane varinchani
Sukhalake suswagatham

Navvullo undhi music
Puvvullo undhi magic
Ledhanta ye logic
Ee lifey o picnic

Aa suryudu chandhrudu
Manchu paina vaalu
Vendi vennela
Naa dosthuley

Ne paadithe lokame paadadha
Ne aadithe lokame aadadha
Nenunte haay haay
Naaloney undhi joy
Mazaga masthu maaro yaaro

Prathikshanam pedhaala pai
Upponganee ullasamey
Anukshanam naa gundelo
Khushi khushi kerinthaley

Cheppalanunte say it
Cheyyalanunte do it
Life is a song sing it
Nirantharam love it

Vasanthamai varshamai
Gaali lonu thelu
Poola thavinai
Tharinchani

Ne paadithe lokame paadadha
Ne aadithe lokame aadadha
Nenunte haay haay
Naaloney undhi joy
Mazaga masthu maaro yaaro

Ne paadithe lokame paadadha
Ne aadithe lokame aadadha

Community

Like, share, and discuss

to start a discussion.