Back to Lyrics

Manchi Rojulu Vachaie

2022 · 1 song

Telugu

సో  సో  గా  ఉన్న  నన్నే
సో  స్పెషలే  చేశావులే
సోలోగా  నే  బోరై  ఉంటే
సోలై  నిండావే

ముందర  వేరే  అందగత్తెలున్నా
పక్కకుపోవే  నా  కళ్ళే
ఎందరిలోన  ఎంతదూరమున్న
నీ  చూపు  నన్నే  అల్లేనా
చిన్ని  బేబీ  ముద్దు  బేబీ
లవ్  యూ  బేబీ  నువ్  నా  బేబీ

ఒకటే  ఒకటేలే  నువు  నేను  ఒకటేలే
తనువులు  రెండైనా  ఊపిరి  ఒకటేలే
ఒకటే  ఒకటేలే  నువు  నేను  ఒకటేలే
ఊహలు  ఒకటే  దారులు  ఒకటే
మన  ఇద్దరిది  గమ్యము  ఒకటే

సో  సో  గా  ఉన్న  నన్నే
సో  స్పెషలే  చేశావులే
సోలోగా  నే  బోరై  ఉంటే
సోలై  నిండావే

నీపేరు  రాసి  నా  కళ్ళల్లోనే
అచ్చేసినానే  నా  గుండెల్లోనే
పెదవులపైనా  ముద్దే  అడుగుతానే
కాటుక  చెరిపే  కన్నీరే  రానీనే  
వీడిపోను  నిన్నే

చిన్ని  బేబీ  ముద్దు  బేబీ
లవ్  యూ  బేబీ  నువ్  నా  బేబీ

ఒకటే  ఒకటేలే  నువు  నేను  ఒకటేలే  ఒకటేలే
తనువులు  రెండైనా  ఊపిరి  ఒకటేలే  ఒకటేలే
ఒకటే  ఒకటేలే  నువు  నేను  ఒకటేలే  ఓ  ఓ
ఊహలు  ఒకటే  దారులు  ఒకటే
మన  ఇద్దరిది  గమ్యము  ఒకటే

ఆఆ  ఆఆ  ఆ  ఆఆ  ఆ  ఆ
సో  సో  గా  ఉన్న  నన్నే
సో  స్పెషలే  చేశావులే
సోలోగా  నే  బోరై  ఉంటే
సోలై  నిండావే

English

So So Ga Unna Nanne
So Special Ye Chesaavule
Sologaa Ne Borai Unte
Soul-Ayi Nindaave

Mundara Vere Andagatthelunnaa
Pakkakupove Naa Kalle
Endarilona Entha Dhooramunna
Nee Choopu Nanne Allenaa
Chinni Baby Muddhu Baby
Love You Baby Nuv Naa Baby

Okate Okatele Nuvu Nenu Okatele
Thanuvulu Rendainaa Oopiri Okatele
Okate Okatele Nuvu Nenu Okatele
Oohalu Okate Dhaarulu Okate
Mana Iddharidhi Gamyamu Okate

So So Ga Unna Nanne
So Special Ye Chesaavule
Sologaa Ne Borai Unte
Soul-Ayi Nindaave

Nee Peru Raasi Naa Kallallone
Achhesinaane Naa Gundellone
Pedavulapainaa Muddhe Aduguthaane
Kaatuka Cheripe Kanneere Raaneene 
Veediponu Ninne

Chinni Baby Muddhu Baby
Love You Baby Nuv Naa Baby

Okate Okatele Nuvu Nenu Okatele Okatele
Thanuvulu Rendainaa Oopiri Okatele Okatele
Okate Okatele Nuvu Nenu Okatele Oo Oo
Oohalu Okate Dhaarulu Okate
Mana Iddharidhi Gamyamu Okate

So So Ga Unna Nanne
So Special Ye Chesaavule
Sologaa Ne Borai Unte
Soul-Ayi Nindaave

Community

Like, share, and discuss

to start a discussion.