Back to Lyrics

Little Soliders

1996 · 2 songs

Telugu

ఓ  ఓ  వెండి  వెన్నెల   ఓ  ఓ  దిగి  ర  ఇలా   
అమ్మ  కొంగులో  చంటి  పాపాల  మబ్బు  చాటునే  ఉంటె  ఎలా 
పడిపోతానని  పసి  పాదాలకి  పరుగే  నేర్పవ 
మదిలోదాగినా  మధు  భావాలకి  వెలుగే  చూపావా   
మనసుంటే  మార్గముంది  తెలిసుకోవే 

ఓ  ఓ  సుప్రభాతమ  ఓ  ఓ 
శుభ  మంత్రమ  
నేను  నమ్మని  ప్రేమ  గీతామా  చేరుకున్న  నా  తోలి  చేత్రమా   
నీ  స్వరాలతో  నా  నరాలలో  ఒక  గంగానది 
ఈ  క్షణాలు  జత  చేరాలని  అలలవుతున్నది 
వెల్లువలలో  చేరుకోవ  వేచి  ఉన్న  సంద్రమా 

ఆ ఆ ఆ ఆ 
అంత  దూరమా  స్వర్గమన్నది  చిటికలో  ఇలా  మనదైనది   
అందరణీధ  స్వప్నమైనది  అందమైనది  నిజమైనది 
చిరుహాసానికి  మా  సంసారమే  చిరునామా  అని   
ఈ  సంతోషమే  మా  సంతానమై  చిగురించాలని 
ప్రతి  రోజు  పండగల్లె  సాగుతోంది  జీవితం

English

O o vendi vennela o o digi ra ila
amma kongulo chanti papala mabbu chatune unte yela
padipotanani pasi padalaki paruge nerpava
Madhilodagina madhu bhavalaki bratuke chupava
Mansunte margamundi telisukove

O o Suprabhatama o o
Subha mantrama
nenu nammani prema geetama cherukunna na toli kshetrama
ne swaratho na naralalo oka ganganadhi
ee kshanalu jata cheralani alalavutunnadi
velluvalalo cherukova vechi unna sandrama

a a a
Antha durama swargamannadi chikkalo ila manadaindi
andaranidha swapnamainadi andamainadi nijamainadi
chiruhasaniki ma samsarame chirunamani
ee santhoshame ma santhanamai chigurinchalani
prati roju pandagalle sagutondi jeevitam

Community

Like, share, and discuss

to start a discussion.