Back to Lyrics
Kirrak Party

Kirrak Party

2018 · 1 song

Telugu

గురువారం  సాయంకాలం  కలిసొచ్చిందిరా 
అదృష్టం  అరా  మీటర్  దూరం  లో  ఉందిరా 
నిన్న  కన్నా  కలలే  బ్లాక్  అండ్  వైట్టు  
నేడు  కలర్  అయిపోయేలా 
చక  చక  సమయం  బ్రేక్కు  లేసి 
నాకు  సైడ్  ఇచ్చింది  లే 

కలలోనే  అరెరెరె 
కనిపించి  అలేలేలేలే 
ముద్దాడి  అయ్యయ్యయో 
పిచ్చి  పిచ్చి  ఊహలేవో 
ఒన్స్  మోర్..

కలలోనే  అరెరెరె 
కనిపించి  అలేలేలేలే 
ముద్దాడి  అయ్యయ్యయో 
పిచ్చి  పిచ్చి  ఊహలేవో 


గాల్లో  తేలా 
మూన్ -ఎక్కి  ఊగేసా  ఊయల 
తొలిప్రేమలో  అఫ్  కోర్స్  ఇది  మామూలే 
మాయో  హాయి  నీ  కన్నులో  ఎదో  ఉందిలే 
ఉన్నట్టుండి  తల  కిందులు  అయ్యాలే 

మతిపోయెనే  అతిగా 
అడిగింది  నీ  జతగా..

పాద  పాద  మంటూ  పరుగు  తీసే
ఆపలేం  తొందర 
నిన్ను  చూడగానే  గంతులేసే 
మనసు  చిందర  వందర 

కలలోనే  అరెరెరె 
కనిపించి  అలేలేలేలే 
ముద్దాడి  అయ్యయ్యయో 
పిచ్చి  పిచ్చి  ఊహలేవో 
ఒన్స్  మోర్..

కలలోనే  అరెరెరె 
కనిపించి  అలేలేలేలే 
ముద్దాడి  అయ్యయ్యయో 
పిచ్చి  పిచ్చి  ఊహలేవో 

గురువారం  సాయంకాలం  కలిసొచ్చిందిరా 
అదృష్టం  అరా  మీటర్  దూరం  లో  ఉందిరా 
నిన్న  కన్నా  కలలే  బ్లాక్  అండ్  వైట్టు  
నేడు  కలర్  అయిపోయేలా 
చక  చక  సమయం  బ్రేక్కు  లేసి 
నాకు  సైడ్  ఇచ్చింది  లే

కలలోనే  అరెరెరె 
కనిపించి  అలేలేలేలే 
ముద్దాడి  అయ్యయ్యయో 
పిచ్చి  పిచ్చి  ఊహలేవో 
ఒన్స్  మోర్..

కలలోనే  అరెరెరె 
కనిపించి  అలేలేలేలే 
ముద్దాడి  అయ్యయ్యయో 
పిచ్చి  పిచ్చి  ఊహలేవో

English

Guruvaram sayamkalam kalisochchindiraa
Adhrustam ara meter dhooram lo undhira
Ninna kanna kalale black and white-u
Nedu colour ayipoyele
Chaka chaka samayam break-u lesi
Naaku side ichindhi le

Kalalona arerere
Kanipinchi alelelele
Muddhadi ayyayyayo
Pichi pichi oohalevo
Once more..

Kalalona arerere
Kanipinchi alelelele
Muddhadi ayyayyayo
Pichi pichi oohalevo


 
Gaallo thelaa
Moon-ekki oogesa ooyala
Tholipremalo of course idhi maamule
Maayo hayo nee kannulo edo undile
Unnattundi thala kindulu ayyaale

Mathipoyene athigaa
Adigindhi nee jathaga..

Padha padha mantoo parugu these
Aapalen thondara
Ninnu choodagane ganthulese
Manasu chindara vandara

Kalalona arerere
Kanipinchi alelelele
Muddhadi ayyayyayo
Pichi pichi oohalevo
Once more..

Kalalona arerere
Kanipinchi alelelele
Muddhadi ayyayyayo
Pichi pichi oohalevo

Guruvaram sayamkalam kalisochchindiraa
Adhrustam ara meter dhooram lo undhira
Ninna kanna kalale black and whiteu
Nedu colour ayipoyele
Chaka chaka samayam breaku lesi
Naaku side ichindhi le

Kalalona arerere
Kanipinchi alelelele
Muddhadi ayyayyayo
Pichi pichi oohalevo
Once more..

Kalalona arerere
Kanipinchi alelelele
Muddhadi ayyayyayo
Pichi pichi oohalevo

Community

Like, share, and discuss

to start a discussion.