Back to Lyrics

Kannile-Suman Vankara

2020 · 1 song

Telugu

కన్నిలే  ఆగేలా  
లేదే  నువ్వు  కనబడక 
నా  ప్రాణం  పోతాదే 
కన్నె  నిన్ను  చూసేదాకా 
లోలోన  దిగులేదో 
ఒకసారి  మొదలయ్యాక 
భాదంతా  భారంగా 
ఉంటాదే  చితిదాకా 

నా  నుండి  వీడిన  ని  దూరాన్ని 
తాగించడం  యెంతోసేపట్టదే  చెలియా 
నా  నమ్మకానివే  వదిలి  వెల్లకే 
ఒంటరయ్యేనే  విధితోటి 
ఎందుకే  ఈ  నరకమంతా 
నాకు  చూపావే 
జాడకూడ  తెలియకుండా 
దూరమయ్యావే 

గుర్తుల్ని  నింపుకున్న  మనసుకేగతి 
కోలుకొని  దెబ్బలే  ఈ  జీవితానికి 
అణువణువునా  వున్నవిలా 
చెరగని  పచ్చబొట్టులా 
ని  తలపుతో  మాది  గడిపేని 
రోజుల్ని  భారంగా 
చిగురాశలే  అన్నాయిలా 
నికలయిక  సాధ్యమని 
తుది  శ్వాసతో  వున్నానిలా  
నాకోసం  వాస్తవాన్ని 

నా  నుండి  వీడిన  ని  దూరాన్ని 
తాగించడం  యెంతోసేపట్టదే  చెలియా 
నా  నమ్మకానివే  వదిలి  వెల్లకే 
ఒంటరయ్యేనే  విధితోటి 
ఎందుకే  ఈ  నరకమంతా 
నాకు  చూపావే 
జాడకూడ  తెలియకుండా 
దూరమయ్యావే

English

Kannile Agela 
Ledhe Nuvvu Kanabadaka
Na Pranam Pothadhe
Kanne Ninnu Chusedhaka
Lolona Dhiguledho
Okasari Modhalayyaka
Bhadantha Baaramga
Vuntadhe Chithidhaka

Na Nundi Vidina ni Dooranni
Thaginchadam Yenthosepattadhe Cheliya
Na Nammakanive Vadhili Vellake
Ontarayyene Vidhithoti
Yenduke Ee Narakamantha
Naku Chupavee
Jadakuda Teleyakunda
Dhuramayyavee

Gurthulni Nimpukunna Manasukegathi
Kolkoni Debbale Ee Jeevithaniki
Anuvanuvuna Vunnavila
Cheragani Pachabottula
Ne Thalaputho Madhi Gadipene
Rojulni Baramga
Chigurashale Annayila
Nekalayika Sadyamani
Thudi Swasatho Vunnanila 
Nakosam Vasthavani

Na Nundi Vidina ni Dooranni
Thaginchadam Yenthosepattadhe Cheliya
Na Nammakanive Vadhili Vellake
Ontarayyene Vidhithoti
Yenduke Ee Narakamantha
Naku Chupavee
Jadakuda Teleyakunda
Dhuramayyavee

Community

Like, share, and discuss

to start a discussion.