Back to Lyrics
Iddari Lokam Okate

Iddari Lokam Okate

2019 · 2 songs

Lyricist

Telugu

నువ్వే  నువ్వే  నువ్వే  కదా 
నా  తోడు  నువ్వే  కదా 
నీకు  నాకు  ఉందొ  కథ 
ఆపేరు  ప్రేమే  కదా 

నిన్నల్లో  ఆశ  మొన్నల్లో  ధ్యాస 
గుండెల్లో  మోసా  అది  నీకు  తెలుసా 
మాటల్నే  రాసా  మౌనంగా  చూసా 
నాలోనే  లోలోనే  దాచేసా
 
యు  అర్  మై  హార్ట్  బీట్ 
యు  అర్  మై  హార్ట్  బీట్ 
యు  అర్  మై  హార్ట్  బీట్ 
ఓఓఓ   ఓఓఓ  
యు  అర్  మై  హార్ట్  బీట్ 
యు  అర్  మై  హార్ట్  బీట్ 
యు  అర్  మై  హార్ట్  బీట్ 
ఓఓఓ   ఓఓఓ  ఓఓఓ   ఓఓఓ

ఎన్ని  కళలకు  నువ్వు  బదులని 
నేడు  పొంగిపోతూ  ఉంది  యధా  నిజమని 
నువ్వు  ఎవరని  నన్ను  అడిగితే 
చూపిస్తా  నువ్వనీ 

ఎంత  దూరాలు  దూరాన్ని  పెంచినా 
నిన్ను  దాచాను  నా  గుండె  లోతున 
ఉన్న  ప్రణాలె  నిన్ను  చూసే  లా 
రెప్పల్లో  నిన్నుంచి  పోయావే 

యు  అర్  మై  హార్ట్  బీట్ 
యు  అర్  మై  హార్ట్  బీట్ 
యు  అర్  మై  హార్ట్  బీట్ 
ఓఓఓ 

నిను  తాకిన  చిరు  గాలిలా 
నన్నే  చేరుకుంది  ఆయువిచ్చే  శ్వాసగా 
నీ  పెదవిలో  ప్రతి  పలుకుని 
పంచావే  ప్రేమలా 

నువ్వు  లేకుండా  జీవించ  లేనుగా  
ఉండిపోతాను  నీ  ప్రేమ  సాక్షి  గా 
నువ్వన్నా  లోకం  లేదంటే  సూన్యం 
నాకంటూ  లేదంట  ఏ  అర్ధం 

యు  అర్  మై  హార్ట్  బీట్ 
యు  అర్  మై  హార్ట్  బీట్ 
యు  అర్  మై  హార్ట్  బీట్ 
ఓఓఓ  ఓఓఓ 
యు  అర్  మై  హార్ట్  బీట్ 
యు  అర్  మై  హార్ట్  బీట్ 
యు  అర్  మై  హార్ట్  బీట్ 
ఓఓఓ  ఓఓఓ  ఓఓఓ  ఓఓఓ  ఓఓఓ

English

Nuvve Nuvve Nuvve Kada
Naa Thodu Nuvve Kadhaa
Neeku Naaku Undo Kathaa
Aaperu Preme Kadhaa

Ninnallo Aasa Monnallo Dhyasa
Gundello Mosaa Adi Neeku Telusaa
Maatalne Raasa Mounamgaa Chusa
Naalone Lolone Dhachesaa

You Are My Heart Beat
You Are My Heart Beat
You Are My Heart Beat
Ooo Ooo
You Are My Heart Beat
You Are My Heart Beat
You Are My Heart Beat
Ooo Ooo Ooo Ooo

Yenni Kalalako Nuvvu Badhulani
Nedu Pongipothu Undhi Yadha Nijamanii
Nuvvu Yevarani Nannu Adigithe
Choopisthaa Nuvvanee

Yentha Dhooralu Dhooraanni Penchinaa
Ninnu Dhaachaanu Naa Gunde Lothuna
Unnapraanaale Ninnu Chuse Laa
Reppallo Ninnunchi Poyaavey 

You Are My Heart Beat
You Are My Heart Beat
You Are My Heart Beat
Ooo

Ninu Thaakina Chiru Gaalilaa
Nanne Cherukundhi Aayuvichhe Shwaasagaa
Nee Pedhavilo Prathi Palukuni
Panchaave Premalaa

Nuvvu Lekunda Jeevincha Lenugaa
Undipothaanu Nee Prema Saakshi Gaa
Nuvvanna Lokam Ledante Sunyam
Naakantoo Ledhanta Ye Ardham

You Are My Heart Beat
You Are My Heart Beat
You Are My Heart Beat
Ooo Ooo
You Are My Heart Beat
You Are My Heart Beat
You Are My Heart Beat
Ooo Ooo Ooo Ooo Ooo

Community

Like, share, and discuss

to start a discussion.