Back to Lyrics

Hero

2022 · 1 song

Telugu

నింగిలో  తారక  నేలపై  వాలెనే
కన్నుల  పండగై  కాలమే  ఆగెనే
ప్రేమనే  బాణమే  నన్నిలా  తాకెనే
నేననే  ప్రాణమే  నువ్వుగా  మారెనే

బుజ్జి  గుండె  వెండితెర  నిన్ను  చూసి
మెచ్చుకుంది  కోరుకున్న  హీరోయిన్  నువ్వనీ
డ్రీంల్యాండు  థియేటరే  నిన్ను  బొమ్మ  గీసుకుంది
రెప్పమూయకుండా  రోజు  చూసుకోవాలని

అచ్చ  తెలుగందమే  నీలా  కలిసే
అంబరాలనందెనే  నాలో  మనసే
గాలిలో  పతంగమై  వయసే  ఎగసే
నా  రేపుమాపు  పయనమే  నీతో  జతకలిసే

యు  ఆర్  మై  లవ్  ఓ  మై  బేబీ
యు  ఆర్  మై  లవ్  మేరీ  జాన్  
యు  ఆర్  మై  లవ్  ఓ  మై  బేబీ
యు  ఆర్  మై  లవ్  మేరీ  జాన్  

యు  ఆర్  మై  లవ్  ఓ  మై  బేబీ
యు  ఆర్  మై  లవ్  మేరీ  జాన్  
యు  ఆర్  మై  లవ్  ఓ  మై  బేబీ
యు  ఆర్  మై  లవ్  మేరీ  జాన్  

ఇప్పటివరకు  ఇలా
మనసు  తన  చప్పుడు  తను  వినలేదుగా
నిన్నటి  వరకు  కల
అసలు  తన  రంగును  తను  కనలేదు  కధగా

గుర్తుకురాదసలే  ఏ  రోజు  ఏ  వారం
తిరుగుట  మానినదే  నా  గది  గడియారం

ఇన్నినాళ్ళ  ఒక్క  నేను  ఇద్దరల్లే  మారినాను
తట్టి  లేపినవే  నాలో  ప్రేమనీ
పక్కపక్క  నువ్వు  నేను  పండుగల్లే  ఉంది  సీను
అద్భుతంగా  మార్చినావు  ప్రతి  ఒక్క  ఫ్రెముని

అచ్చ  తెలుగందమే  నీలా  కలిసే
అంబరాలనందెనే  నాలో  మనసే
గాలిలో  పతంగమై  వయసే  ఎగసే
నా  రేపుమాపు  పయనమే  నీతో  జతకలిసే

యు  ఆర్  మై  లవ్  ఓ  మై  బేబీ
యు  ఆర్  మై  లవ్  మేరీ  జాన్  
యు  ఆర్  మై  లవ్  ఓ  మై  బేబీ
యు  ఆర్  మై  లవ్  మేరీ  జాన్  

యు  ఆర్  మై  లవ్  ఓ  మై  బేబీ
యు  ఆర్  మై  లవ్  మేరీ  జాన్  
యు  ఆర్  మై  లవ్  ఓ  మై  బేబీ
యు  ఆర్  మై  లవ్  మేరీ  జాన్  

నెమ్మది  నెమ్మదిగా  దరికి  నను
పిలిచిన  చనువుకు  పడిపోయా
దగ్గర  దగ్గరగా  జరిగి
నీ  కౌగిలిలో  జతపడిపోయా

ఎప్పుడు  చెరిగినదో  సిగ్గుల  సరిహద్దు
చప్పున  దొరికినదే  చక్కర  తొలిముద్దు

వేచి  ఉన్న  గుండెలోకి
నన్ను  నేను  పంపినాను
చుంబనాల  సంబరాల  దారిగా
నాకు  నువ్వు  నీకు  నేను
సంతకాలు  చేసినాను
నింగి  నేల  నీరు  నిప్పు  గాలి  వాన  సాక్షిగా

అచ్చ  తెలుగందమే  నీలా  కలిసే
అంబరాలనందెనే  నాలో  మనసే
గాలిలో  పతంగమై  వయసే  ఎగసే
నా  రేపుమాపు  పయనమే  నీతో  జతకలిసే

యు  ఆర్  మై  లవ్  ఓ  మై  బేబీ
యు  ఆర్  మై  లవ్  మేరీ  జాన్  
యు  ఆర్  మై  లవ్  ఓ  మై  బేబీ
యు  ఆర్  మై  లవ్  మేరీ  జాన్  

యు  ఆర్  మై  లవ్  ఓ  మై  బేబీ
యు  ఆర్  మై  లవ్  మేరీ  జాన్  
యు  ఆర్  మై  లవ్  ఓ  మై  బేబీ
యు  ఆర్  మై  లవ్  మేరీ  జాన్

English

Ningilo Taraka Nelapai Vaalene
Kannula Pandagai Kaalame Aagene
Premane Baaname Nannilaa Thaakene
Nenane Praaname Nuvvugaa Maarene

Bujji Gunde Venditera Ninnu Choosi
Mechhukundhi Korukunna Heroine Nuvvani
Dreamland Theatre Ninnu Bomma Geesukundhi
Reppa Mooyakunda Roju Choosukovaalani

Acha Telugandhame Neelaa Kalise
Ambaraalanandhene Naalo Manase
Gaalilo Pathangamai Vayase Egase
Naa Repu Maapu Payaname Neetho Jatha Kalise

You’re My Love Oh My Baby
You’re My Love Meri Jaan
You’re My Love Oh My Baby
You’re My Love Meri Jaan 

You’re My Love Oh My Baby
You’re My Love Meri Jaan 
You’re My Love Oh My Baby
You’re My Love Meri Jaan 

Ippati Varaku Ilaa
Manasu Thana Chappudu Thanu Vinaledhugaa
Ninnati Varaku Kala
Asalu Thana Rangunu Kanaleduga Kadhaga

Gurthukuraadasale Ye Roju Ye Vaaram
Thiruguta Maaninadhe Naa Gadhi Gadiyaaram

Inninaalla Okka Nenu Iddharalle Maarinaanu
Thatti Lepinaave Naalo Premani
Pakka Pakka Nuvvu Nenu
Pandugalle Undi Scene
Adbhuthamgaa Maarchinaavu
Prathi Okka Frame Ni

Acha Telugandhame Neelaa Kalise
Ambaraalanandhene Naalo Manase
Gaalilo Pathangamai Vayase Egase
Naa Repu Maapu Payaname Neetho Jatha Kalise

You’re My Love Oh My Baby
You’re My Love Meri Jaan
You’re My Love Oh My Baby
You’re My Love Meri Jaan 

You’re My Love Oh My Baby
You’re My Love Meri Jaan 
You’re My Love Oh My Baby
You’re My Love Meri Jaan 

Nemmadi Nemmadigaa Dhariki Nanu
Pilichina Chanuvuku Padipoyaa
Daggara Daggaragaa Jarigi
Nee Kougililo Jathapadipoyaa

Eppudu Cherinadhi Siggula Sarihaddu
Chappuna Dhorikinadhe Chakkera Tholimuddhu

Vechi Unna Gundeloki
Nannu Nenu Pampinaanu
Chumbanaala Sambaraala Daarigaa
Naaku Nuvvu Neeku Nenu
Santhakaalu Chesinaanu
Ningi Nela Neeru Nippu Gaali Vaana Sakshigaa

Acha Telugandhame Neelaa Kalise
Ambaraalanandhene Naalo Manase
Gaalilo Pathangamai Vayase Egase
Naa Repu Maapu Payaname Neetho Jatha Kalise

You’re My Love Oh My Baby
You’re My Love Meri Jaan
You’re My Love Oh My Baby
You’re My Love Meri Jaan 

You’re My Love Oh My Baby
You’re My Love Meri Jaan 
You’re My Love Oh My Baby
You’re My Love Meri Jaan

Community

Like, share, and discuss

to start a discussion.