Back to Lyrics
Gemini

Gemini

2002 · 5 songs

Telugu

చుక్కల్లోకేకినాడు  చక్కనోడు
ఎప్పాటికి  ఎవ్వారికి  చిక్కనోడు
చుక్కల్లోకేకినాడు  చక్కనోడు
ఎప్పాటికి  ఎవ్వారికి  చిక్కనోడు
తల్లాడిల్లి  పోతుంది  తల్లి  అన్నాది
బొట్టురల్‌చుకుంటుంది  కట్టుకున్నాది
పాడే  ఎత్తాడానికే  స్నేహమన్నది
కొరివి  పేట్టడానికే  కొడుకు  ఉన్నాది
చుక్కల్లోకేకినాడు  చక్కనోడు
ఎప్పాటికి  ఎవ్వారికి  చిక్కనోడు

పోయినోడు  ఇకా  రాడు  ఎవాడికేవడు  తోడు
ఉన్నవాడు  పోయినోడి  గురుతు  నీలుపుతడు
నువ్వ  తిన్న  మన్నేరా  నిన్న తిన్నది
కన్నెల్లాకు  కట్టెకూడ  ఆరన్నన్నది
చావు  బతుకులన్నవి  ఆదుకుంటవి
చావులేని  స్నేహమే  తోడు  ఉంటాది
చుక్కల్లోకేకినాడు  చక్కనోడు
ఎప్పాటికి  ఎవ్వారికి  చిక్కనోడు
చుక్కల్లోకేకినాడు  చక్కనోడు
ఎప్పాటికి  ఎవ్వారికి  చిక్కనోడు

English

Chukkallokekkinadu Chakkanodu 
Eppatiki Evvariki Chikkanodu 
Chukkallokekkinadu Chakkanodu 
Eppatiki Evvariki Chikkanodu
Thalladilli Pothundi Thalli Annadi 
Botturalchukuntundi Kattukunnadi 
Paade Etthadaanike Snehamannadi 
Korivi Pettadaanike Koduku Unnadi 
Chukkallokekkinadu Chakkanodu 
Eppatiki Evvariki Chikkanodu

Poyinodu Ika Raadu Evadikevadu Thodu 
Unnavaadu Poyinodi Guruthu Niluputhaadu 
Nuvvu Thinna Manneraa Ninnu Thinnadi 
Kanneellaku Kattekoodaa Aaranannadi 
Chaavu Bathukulannavi Aadukuntavi 
Chaavuleni Snehame Thodu Untadi 
Chukkallokekkinadu Chakkanodu 
Eppatiki Evvariki Chikkanodu
Chukkallokekkinadu Chakkanodu 
Eppatiki Evvariki Chikkanodu

Community

Like, share, and discuss

to start a discussion.