Back to Lyrics
Extra Ordinary Man

Extra Ordinary Man

2023 · 1 song

Telugu

అరేయ్  బ్లాక్  అండ్  వైటూ 
సీతాకోక  చిలుకవ 
చీకట్లో  తిరగని 
మిణుగురు  తళుకువ 

ఒక్క  ముళ్ళు  కూడా 
లేనే  లేని  రోజ  పువ్వా 
రేరు  పీస్  ఏ  నువ్వా 

కళలు  కనదట 
కన్నెత్తి  కనదట 
కారుకు  మగువట  హొయ్ 

నగలు  బరువట 
గుణమే  నిధి  అట 
ఎగిరి  పడదట  హొయ్ 

డేంజర్  పిల్ల  డేంజర్  పిల్ల 
డేంజర్  పిల్ల  పిల్ల 
ఏంజెల్  లాగా  డ్యూయల్  రోల్  ఆహ్ 
జేబుకి  తెలియకుండా 
హార్ట్  ఏ  మాయం  చేసావేల్ల

టౌచే  చెయ్యకుండా 
నాలో  మొత్తం  నిండావేళ్ళ
అరేయ్  నువ్వొచ్చాక 
ఏది  లేదే  మునుపులా 

అరేయ్  నాకే  నేనే 
బోరెయ్  కొట్టే  మనిషినే 
ఏమైందో  ఫస్టు 
లూకులోనే  నీకే  పడితినే

స్లీపు  వాకు 
లోన  ఫాలో  చేసే  పొసిషయే 
రేరు  కాసే  నేనే 

ఓ  నచ్చిందే  చేస్తూ  ఉంటా 
అందాక  తింటా  పంటా
మనతోటి  కష్టం  అంట  హొయ్ 

టెన్షన్లు  మోసుతంట 
లేదంట  ఇంట  వంట 
షోమాను  అంటారంట  హొయ్ 

డేంజర్  పిల్ల  డేంజర్  పిల్ల 
డేంజర్  పిల్ల  పిల్ల 
ఏంజెల్  లాగా  డ్యూయల్  రోల్  ఆహ్ 
జేబుకి  తెలియకుండా 
హార్ట్  ఏ  మాయం  చేసావేల్ల

టౌచే  చెయ్యకుండా 
నాలో  మొత్తం  నిండావేళ్ళ
అరేయ్  నువ్వొచ్చాక 
ఏది  లేదే  మునుపులా  మునుపులా 

ఓ  ముందు  అప్పిస్తావా 
పొద్దున్నే  చెల్లిస్తాలే 
వడ్డిగా  ఇంకొటిస్తా 
పెదవులు  అడిగితే 

అమ్మాయి  హిగ్గిస్తావా 
దూరాన్ని  తగ్గిస్తావా 
దునియని  ఏలేస్తానే 
నీకు  నాకు  కుదిరితే 

రాసేసుకుంటాలే  
వందేళ్ళకి 
కథ  ఏదైనా  
నువ్వేలే  నా  నాయకి 

కావ్యాలు  చాలేనా  
నీ  కళ్ళకి 
కనిపించాలి  
వాటిల్లో  నా  బొమ్మ 

ప్రేమ  ప్రేమ  రావే  ప్రేమ 
ప్రాణం  ఇస్తానన్న 
చాలా  చిన్న  మాటేనమ్మ 
నీతో  ఉండాలన్న 
సరిపోతుందా  నాకో  జన్మ 

పెట్టేయి  పేరేదైనా 
పొదీ  ప్రేమ  నమ్మలమ్మ
హత్తెరీ  ఒంటరి  తనమా 
అంతం  చేసే  హంతకి 

డేంజర్  పిల్ల  పిల్ల 
ఏంజెల్  లాగా  డ్యూయల్  రోల్  ఆహ్ 
జేబుకి  తెలియకుండా 
హార్ట్  ఏ  మాయం  చేసావేల్ల

టౌచే  చెయ్యకుండా 
నాలో  మొత్తం  నిండావేళ్ళ
అరేయ్  నువ్వొచ్చాక 
ఏది  లేదే  మునుపులా 

అరేయ్  నువ్వొచ్చాక 
ఏది  లేదే  మునుపులా

English

Arey Black And Whiteu
Seethaakoka Chilukava
Cheekatlo Thiragani
Minuguru Talukuva

Okka Mullu Kuda
Lene Leni Roja Puvva
Rareu Piece Ye Nuvva

Kalalu Kanadhata 
Kannethi Kanadhata
Karuku Maguvata Hoy

Nagalu Baruvata 
Guname Nidhiata
Egiri Padadhata Hoy

Danger Pilla Danger Pilla
Danger Pilla Pilla
Angel Laga Dual Role Ah
Jebuki Teliyakunda
Heart Ye Mayam Chesavella

Touche Cheyyakunda
Naalo Motham Nindavella
Arey Nuvvochaaka
Edhi Ledhe Munupula

Arey Naake Nene
Boreye Kotte Manishine
Emaindho Firstu
Lookkulone Neeke Padithine

Sleepu Walku
Lona Follow Chese Positionye
Rareu Caseye Nene

O Nachindhe Chesthu unta
Andhaaka Tinta Panta
Manathoti Kastam Anta Hoy

Tensionlu Mosethanta
Ledhanta Inta Vanta
Showmanu Antaaranta Hoy

Danger Pilla Pilla
Angel Laga Dual Role Ah
Jebuki Teliyakunda
Heart Ye Mayam Chesavella

Touche Cheyyakunda
Naalo Moththam Nindavella
Arey Nuvvochchaaka
Edhi Ledhe Munupula Munupulaa

O Mudhu Appisthaavaa
Podhunne Chellistaale
Vaddiga Inkotista
Pedhavulu Adigithe

Ammayi Huggisthaava
Dhooranne Thaggisthava
Duniyani Aelestaane
Neeku Naaku Kudirithe

Raasesukuntaale 
Vandhellaki
Katha Edhaina 
Nuvvele Na Naayaki

Kaavyalu Chaalena 
Nee Kallaki
Kanipinchaali 
Vaatillo Na Bomma

Prema Prema Raave Prema
Pranam Istaananna
Chaala Chinna Maatenamma
Neetho Undaalanna
Saripothundha Naako Janma

Petteyi Peredhaina
Podhi Prema Nammaalamma
Hattheri Ontari Thanama
Antham Chese Hanthaki

Danger Pilla Pilla
Angel Laga Dual Role Ah
Jebuki Teliyakunda
Heart Ye Mayam Chesavella

Touche Cheyyakunda
Naalo Moththam Nindavella
Arey Nuvvochchaaka
Edhi Ledhe Munupula

Arey Nuvvochchaaka
Edhi Ledhe Munupula

Community

Like, share, and discuss

to start a discussion.