Back to Lyrics
Eduruleni Manishi

Eduruleni Manishi

2001 · 1 song

Telugu

ఏమైందమ్మా  ఈనాడు  చిన్నబోయాడెం  సూర్యుడు 
కళకళలాడే  ఆ  కళ్ళు  కురుపించాయ  కన్నీళ్లు 

కనిపించని  ఆ  మనసు 
వెన్నని  ఎవరికీ  తెలుసు  
అంత  తనవారే 
ఐన  తాను  ఒంటరివాడే 
  
ఏమైందమ్మా  ఈనాడు  చిన్నబోయాడెం  సూర్యుడు 
కళకళలాడే  ఆ  కళ్ళు  కురుపించాయ  కన్నీళ్లు 

గుడినీదే  ఒడిని  విడదీసే  ఏ  విపరీతం 
ప్రాణానికి  దేహానికి  కలహం  పెట్టె  పంతం 
రామయ్య  లక్ష్మయ్య  విడిపోయే  ఏ  మాయ 
కల్పించిన  కలి  వాల్మీకేవరో 

ఏమైందమ్మా  ఈనాడు  చిన్నబోయాడెం  సూర్యుడు 
కళకళలాడే  ఆ  కళ్ళు  కురుపించాయ  కన్నీళ్లు 

పదిమందిని  నడిపించే  పెద్దరికం  పోయిందా 
నడి  వీధికి  తలవంచే  శాపం  వెంటాడిందా 
కరిమబ్బుల  తెరవేస్తే  ఒక  గ్రహణం  ఎదురొస్తే 
రవితేజం  వేళ  వేళా  బోతుందా 
 
ఏమైందమ్మా  ఈనాడు  చిన్నబోయాడెం  సూర్యుడు 
కళకళలాడే  ఆ  కళ్ళు  కురుపించాయ  కన్నీళ్లు 

కనిపించని  ఆ  మనసు 
వెన్నని  ఎవరికీ  తెలుసు  
అంత  తనవారే 
ఐనా  తను  ఒంటరివాడే

English

Emaindamma ennadu chinaboyadem suryudu
kalakalalade aa kallu kurupinchaya kanneellu

Kanipinchani aa manasu
vennani evariki telusu
antha thanavare
ina thanu ontarivade

Emaindamma ennadu chinaboyadem suryudu
kalakalalade aa kallu kurupinchaya kanneellu

Gudineedhe odini vedadese e viparitham
pranananiki dehaniki kalaham pette pantham
ramayya laxmayya vidipoye e maya
kalpinchina kali valmeekevaro

Emaindamma ennadu chinaboyadem suryudu
kalakalalade aa kallu kurupinchaya kanneellu

Padimandini nadipinche peddarikam poindaa
nadi veediki talavanche shapam ventadinda
karimabbula theraveste oka grahanam edurosthe
ravitejam vela vela botundaa

Emaindamma ennadu chinaboyadem suryudu
kalakalalade aa kallu kurupinchaya kanneellu

Kanipinchani aa manasu
vennani evariki telusu
antha thanavare
ina thanu ontarivade

Community

Like, share, and discuss

to start a discussion.