Back to Lyrics

Detective Naradha

1992 · 1 song

Telugu

యవ్వనాలా  పువ్వులన్ని  నవ్వుతున్న  తోటలో 
ప్రేమ  యాత్ర  చేద్దామా  హాహాహా 

ప్రేమయాత్రలకు  బృందావనము  నందనవనము  ఎలానో 
వేడి  ముద్దు  అడ్డుకున్న  లేత  పొద్దులో 
ఆ  సోయగాల  స్వర్గసీమ  రాసి  ఇవ్వవా 
కులుకులొలుకు  చెలి  చెంతనుండగా  వేరే  స్వర్గము  ఎలానో 
అహహా  అహహా  హా 
కులుకులొలుకు  చెలి  చెంతనుండగా  వేరే  స్వర్గము  ఎలానో 

యవ్వనాలా  పువ్వులన్ని  నవ్వుతున్న  తోటలో 
ప్రేమ  యాత్ర  చేద్దామా  హాహాహా 
ప్రేమయాత్రలకు  బృందావనము  నందనవనము  ఎలానో 

జవ్వనాలు  గిల్లుకున్న  వన్నెలమ్మకి 
ఆ  వెన్నెలమ్మ  జాడచెప్పావా 
చెలి  నగుమోమె  చంద్రబింబమై  పగలే  వెన్నెల  కాయగా 
హాహాహా  హాహా  హాహాహా  ఆహహహా 
చెలి  నగుమోమె  చంద్రబింబమై  పగలే  వెన్నెల  కాయగా 

వెన్నెల  పొదలో  మల్లెల  గుడిలో  విరహాంతో 
సఖి  రగలలా 
సఖి  నేరిచూపుల  చల్లదనంతో  జగములే  ఊటీ సాయగా
   
యవ్వనాలా  పువ్వులన్ని  నవ్వుతున్న  తోటలో 
ప్రేమ  యాత్ర  చేద్దామా  హాహాహా 
ప్రేమయాత్రలకు  బృందావనము  నందనవనము  ఎలానో 

కన్నప్రేమ  లేని  లేత  కన్నెగువ్వకీ  నీ  కున్న  ప్రేమ  దోచిపెట్టవా 
కన్నవారినే  మరువజేయుచూ  అన్ని  ముచ్చటలు  తీర్చనా 
హాహాహా  హాహా  అహహా  ఆహహహా 
కన్నవారినే  మరువజేయుచూ  అన్ని  ముచ్చటలు  తీర్చనా 

ఊసుల  బడిలో  ఊహల  చిలికే  ఊపిరులే  నీ  ఆదరణే 
సతి  ఆదరణే  పతికి  మోక్షమని  సర్వశాస్త్రములు  చాటగా
 
యవ్వనాలా  పువ్వులన్ని  నవ్వుతున్న  తోటలో 
ప్రేమ  యాత్ర  చేద్దామా  హాహాహా 
ప్రేమయాత్రలకు  బృందావనం  నందనవనం  ఎలానో 
వేడి  ముద్దు  అడ్డుకున్న  లేత  పొద్దులో

ఆ  సోయగాల  స్వర్గసీమ  రాసి  ఇవ్వవా 
కులుకులొలుకు  చెలి  చెంతనుండగా  వేరే  స్వర్గము  ఎలానో 
అహహా  అహహా  హా 
కులుకులొలుకు  చెలి  చెంతనుండగా  వేరే  స్వర్గము  ఎలానో 
 
యవ్వనాలా  పువ్వులన్ని  నవ్వుతున్న  తోటలో 
ప్రేమ  యాత్ర  చేద్దామా  హాహాహా 
ప్రేమయాత్రలకు  బృందావనము  నందనవనము  ఎలానో 

వేడి  ముద్దు  అడ్డుకున్న  లేత  పొద్దులో 
ఆ  సోయగాల  స్వర్గసీమ  రాసి  ఇవ్వవా 
కులుకులొలుకు  చెలి  చెంతనుండగా  వేరే  స్వర్గము  ఎలానో 
అహహా  అహహా  హా 
కులుకులొలుకు  చెలి  చెంతనుండగా  వేరే  స్వర్గము  ఎలానో 

యవ్వనాలా  పువ్వులన్ని  నవ్వుతున్న  తోటలో 
ప్రేమ  యాత్ర  చేద్దామా  హాహాహా 
ప్రేమయాత్రలకు  బృందావనము  నందనవనము  ఎలానో

English

Yavvanaala puvvulanni navvutunna totalo
Prema yaatra cheddaamaa hahahaa

Premayaatralaku brundaavanamu nandanavanamu elano
Vedi muddu addukunna leta poddulo
Aa soyagaala swargaseema raasi ivvavaa
Kulukuloluku cheli chentanundagaa vere swargamu elano
Ahaha ahaha haa
Kulukuloluku cheli chentanundagaa vere swargamu elano

Yavvanaala puvvulanni navvutunna totalo
Prema yaatra cheddaamaa hahahaa
Premayaatralaku brundaavanamu nandanavanamu elano

Javvanaalu gillukunna vannelammaki
Aa vennelamma jaadacheppavaa
Cheli nagumome chandrabinbamai pagale vennela kaayagaa
Hahahaa hahaa hahahaa aahahahaa
Cheli nagumome chandrabinbamai pagale vennela kaayagaa

Vennela podalo mallela gudilo virahamto
Sakhi ragalalaa
Sakhi nerichoopula challadanamto jagamule ooteesaayagaa

Yavvanaala puvvulanni navvutunna totalo
Prema yaatra cheddaamaa hahahaa
Premayaatralaku brundaavanamu nandanavanamu elano

Kannaprema leni leta kanneguvvakee nee kunna prema dochipettavaa
Kannavaarine maruvajeyuchoo anni mucchatalu teerchanaa
Hahahaa hahaa ahahaa aahahahaa
Kannavaarine maruvajeyuchoo anni mucchatalu teerchanaa

Oosula badilo oohala chelike oopirule nee aadarane
Sati aadarane patiki mokshamani sarvasaastramulu chaatagaa

Yavvanaala puvvulanni navvutunna totalo
Prema yaatra cheddaamaa hahahaa
Premayaatralaku brundaavanamu nandanavanamu elano
Vedi muddu addukunna leta poddulo

Aa soyagaala swargaseema raasi ivvavaa
Kulukuloluku cheli chentanundagaa vere swargamu elano
Ahaha ahaha haa
Kulukuloluku cheli chentanundagaa vere swargamu elano

Yavvanaala puvvulanni navvutunna totalo
Prema yaatra cheddaamaa hahahaa
Premayaatralaku brundaavanamu nandanavanamu elano

Vedi muddu addukunna leta poddulo
Aa soyagaala swargaseema raasi ivvavaa
Kulukuloluku cheli chentanundagaa vere swargamu elano
Ahaha ahaha haa
Kulukuloluku cheli chentanundagaa vere swargamu elano

Yavvanaala puvvulanni navvutunna totalo
Prema yaatra cheddaamaa hahahaa
Premayaatralaku brundaavanamu nandanavanamu elano

Community

Like, share, and discuss

to start a discussion.