Back to Lyrics
Court

Court

2025 · 1 song

Telugu

వేల  వేల  వెన్నెలంత
మీద  వాలి  వెలుగునంత
మోయమంటే  నేను  ఎంత  అరెరే

చిన్ని  గుండె  ఉన్నదెంత
హాయి  నింపి  గాలినంత
ఊదమంటే  ఊపిరెంత  అరెరే

కళ్ళు  రెండు  పుస్తకాలు
భాష  లేని  అక్షరాలు
చూపులోనే  అర్ధమయ్యె
అన్ని  మాటలు

ముందు  లేని  ఆనవాలు
లేనిపోని  కారణాలు
కొత్త  కొత్త  ఓనమాలు
ఎన్ని  మాయలు

కథలెన్నో  చెప్పారు
కవితల్ని  రాసారు
కాలాలు  దాటారు
యుద్దాలు  చేసారు
ప్రేమలో  తప్పు  లేదు  ప్రేమలో

కథలెన్నో  చెప్పారు
కవితల్ని  రాసారు
కాలాలు  దాటారు
యుద్దాలు  చేసారు
ప్రేమలో  తప్పు  లేదు  ప్రేమలో

వేల  వేల  వెన్నెలంత
మీద  వాలి  వెలుగునంత
మోయమంటే  నేను  ఎంత  అరెరే

ఆకాశం  తాకాలి  అని  ఉందా
నాతోరా  చూపిస్తా  ఆ  సరదా  ఆ  ఆ
నేలంతా  చూట్టేసే  వీలుందా  ఆ  ఆ
ఏముంది  ప్రేమిస్తే  సరిపోదా  ఆ  ఆ

అహ  మబ్బులన్ని  కొమ్మలై
పూల  వాన  పంపితే
ఆ  వాన  పేరు  ప్రేమలే
దాని  ఊరు  మనములే
ఏ  మనసుని  ఏమడగకు
ఏ  రుజువుని  ఓ  ఓ  అంతే  ఓ  ఓ

కథలెన్నో  చెప్పారు
కవితల్ని  రాసారు
కాలాలు  దాటారు
యుద్దాలు  చేసారు
ప్రేమలో  తప్పు  లేదు  ప్రేమలో

మ్మ్  ఎంతుంటే  ఏంటంటా  దూరాలు
రెక్కల్లా  అయిపోతే  పాదాలు
ఉన్నాయా  బంధించి  దారాలు
ఊహల్లో  ఉంటుంటే  ప్రాణాలు

అరె  నింగిలోని  చుక్కలే
కిందకొచ్చి  చేరితే
అవి  నీకు  ఎదురు  నిలిపితే
ఉండిపోవా  ఇక్కడే
జాబిలి  ఇటు  చేరెను
పొరపాటునా  అని  ఓ  ఓ  అంతే  ఓ  ఓ

కథలెన్నో  చెప్పారు
కవితల్ని  రాసారు
కాలాలు  దాటారు
యుద్దాలు  చేసారు
ప్రేమలో  తప్పు  లేదు  ప్రేమలో

వేల  వేల  వెన్నెలంత
మీద  వాలి  వెలుగునంత
మోయమంటే  నేను  ఎంత  అరెరే

చిన్ని  గుండె  ఉన్నదెంత
హాయి  నింపి  గాలినంత
ఊదమంటే  ఊపిరెంత  అరెరే

కళ్ళు  రెండు  పుస్తకాలు
భాష  లేని  అక్షరాలు
చూపులోనే  అర్ధమయ్యె
అన్ని  మాటలు

ముందు  లేని  ఆనవాలు
లేనిపోని  కారణాలు
కొత్త  కొత్త  ఓనమాలు
ఎన్ని  మాయలు

కథలెన్నో  చెప్పారు
కవితల్ని  రాసారు
కాలాలు  దాటారు
యుద్దాలు  చేసారు
ప్రేమలో  తప్పు  లేదు  ప్రేమలో

కథలెన్నో  చెప్పారు
కవితల్ని  రాసారు
కాలాలు  దాటారు
యుద్దాలు  చేసారు
ప్రేమలో  తప్పు  లేదు  ప్రేమలో  ఓ  ఓ

English

Vela Vela Vennelantha
Meedha Vaalii Velugunanthha
Moyamante Nenu Entta Arerey

Chinni Gunde Unnadhenthha
Hayi Nimpi Gaalinanthha
Udhamante Ooopirenthaa Arerere

Kallu Rendu Pusthakaalu
Bhasha Leni Aksharaaloo
Choopulone Ardhamayye 
Anni Maatalu

Mundhu Leni Aanavaalu 
Leniponi Kaaranaalu
Kottha Kotha Onamaalu 
Enni Mayalu

Kathalenno Cheppaaru
Kavithalni Raaasaaru
Kaalaalu Dhaataaru
Yuddhalu Chesaaru Premalo
Thappu Ledhu Premalo

Kathalenno Cheppaaru
Kavithalni Raasaaru
Kaalaalu Dhaataaru
Yuddhaalu Chesaaaru Premalo
Thappu Ledhu Premalo

Vela Vela Vennelanthha
Meedha Vaali Velugunanthaa
Moyamante Nenu Enthhaa Arerey

Aakaasham Thakali Anee Undha
Naatho Raa Chupistha Aaa Saradha
Nelantha Chuttese Veelundha
Emundhi Premisthe Saripodha

Aaha Mabbulanni Kommalai
Poolavaana Pampithe
Aa Peru Vaana Prema Le
Dhaani Ooru Manamu Le
Eh Manasuni Yemadagaku Ye Rujuvini
Oh Anthe Oh

Kathalenno Cheppaaru
Kaveethalni Raasaaru
Kaalaalu Dhaataaru
Yuddhaalu Chesaaru Premallo
Thappu Ledhu Premalo

Oo Enthoontey Entanta Dhooraalu
Rekkalla Ayipothe Paadhalu
Unnaaya Bandhinche Dhaaraalu
Oohallo Untunte Praanaalu

Are Ningi Loni Chukkale
Kindhakocchi Cherithay
Avi Neeku Edhuru Nilipithe
Undipova Ikkadae

Jaabili Itu Cherenu
Porapatuna Ani Ohh Antey Oh

Kathalenno Chepparu
Kavithalni Raasaaru
Kaalaalu Dhaataaru
Yudhalu Chesaaru Premalo
Thappu Ledhu Premalo

Vela Vela Vennelantha
Meedha Vaali Velugunantha
Moyamante Nenu Entha Arere

Chinni Gunde Unnadhenthaa
Hayi Nimpi Gaalinantha
Oodhamante Oopirentha Arere

Kallu Rendu Pusthakaalu
Bhasha Leni Aksharaalu
Choopulone Ardhamayye 
Anni Maatalu

Mundhu Leni Aanavaalu
Leniponi Kaaranaalu
Kotha Kotha Onamaalu 
Enni Maayalu

Kathalenno Cheppaaru
Kavithalni Raasaaru
Kaalaalu Dhaataaru
Yuddhaalu Chesaaru Premalo
Thappu Ledhu Premalo

Kathalenno Cheppaaru
Kavithalni Raasaaru
Kaalalu Dhaataaru
Yuddhaalu Chesaaru Premalo
Thappu Ledhu Premalo Arere

Community

Like, share, and discuss

to start a discussion.