Back to Lyrics

Classmates

2007 · 1 song

Telugu

గుండెచాటుగా  ఇన్నినాళ్లుగా  వున్న  ఊహలన్నీ 
ఉన్నపాటుగా  హంసలేఖలై  యెగిరి  వెళ్ళిపోనీ  
నిన్ను  కలుసుకొని 
 
గుండెచాటుగా  ఇన్నినాళ్లుగా  వున్న  ఊహలన్నీ 
ఉన్నపాటుగా  హంసలేఖలై  యెగిరి  వెళ్ళిపోనీ  
నిన్ను  కలుసుకొని  నిన్ను  కలుసుకొని 
విన్నవించుకొని  ఇన్నాళ్ల  ఊసులన్నీ 

నీలిమబ్బులో  నిలిచిపోకలా 

నీలిమబ్బులో  నిలిచిపోకల  నింగి  రాగమాల 
నీలిముసుగులో  మెరుపుతీగలా  దాగివుండవేళ 

కొమ్మ  కొమ్మలో  పూలుగా 
దీవిలోని  వర్ణాలు  వాలగా 
కొమ్మ  కొమ్మలో  పూలుగా 
దీవిలోని  వర్ణాలు  వాలాగా 
ఇలకు  రమ్మని  చినుకు  చెమ్మని 
చెలిమి  కోరుకొని  నిన్ను  కలుసుకొని 

గుండెచాటుగా  ఇన్నినాళ్లుగా  వున్నా  ఊహలన్నీ 
ఉన్నపాటుగా  హంసలేఖలై  యెగిరి  వెళ్ళిపోనీ  
నిన్ను  కలుసుకొని  నిన్ను  కలుసుకొని 
విన్నవించుకొని  ఇన్నాళ్ల  ఊసులన్నీ 

రేయిదాటని  రాణివాసమా  

రేయిదాటని  రాణివాసం  అందరాని  తార 
నన్ను  చేరగా  దారి  చూపన  రెండు  చేతులారా 
చెదిరిపోని  చిరునవ్వుగా 
న  పెదవిపైన  చిందాడగా 

చెదిరిపోని  చిరునవ్వుగా 
న  పెదవిపైన  చిందాడగా 
తరలి  రమ్మని  తళుకులీమ్మని 
తలపు  తెలుపుకొని  నిన్ను  కలుసుకొని 

గుండెచాటుగా  ఇన్నినాళ్లుగా  వున్నా  ఊహలన్నీ 
ఉన్నపాటుగా  హంసలేఖలై  యెగిరి  వెళ్ళిపోనీ  
నిన్ను  కలుసుకొని  నిన్ను  కలుసుకొని 
విన్నవించుకొని  ఇన్నాళ్ల  ఊసులన్నీ

English

Gundechatuga inninaalluga vunna oohalannee
vunnapatuga hamsalekhali yegiri velliponeee
ninnu kalusukoneee

Gundechatuga inninaalluga vunna oohalanneee
vunnapatuga hamsalekhali yegiri velliponee
ninnu kalusukoni ninnu kalusukonee
vinnavinchukoni innalla oosulannee

Neelimabbulo nilichipokalaaa
Neelimabbulo nilichipokala ningi raagamaala
neelimusugulo meruputeegala daagivundavela

komma kommalo pooluga
diviloni varnalu vaalaga
komma kommalo pooluga
diviloni varnalu vaalaga
ilaku rammani chinuku chemmani
chelimi korukoni ninnu kalusukoni

Gundechatuga inninaalluga
vunna oohalanni
vunnapatuga hamsalekhali
yegiri velliponi ninnu kalusukoni
ninnu kalusukoniii vinnavinchukoni
innalla oosulanni

Reyidaatani ranivasamaaa

Reyidaatani ranivasama andaraani taara
nannu cheraga daari chupana rendu chethulara
chediriponi chirunavvuga
na pedavipina chindaadaga

chediriponi chirunavvuga
na pedavipina chindaadaga
tarali rammani talukulimmani
talapu telupukoneee ninnu kalusukoneee

Gundechatuga inninaalluga
vunna oohalanni
vunnapatuga hamsalekhali
yegiri velliponi ninnu kalusukoni
ninnu kalusukoniii vinnavinchukoni
innalla oosulanni

Community

Like, share, and discuss

to start a discussion.