Back to Lyrics
Chal Mohan Ranga

Chal Mohan Ranga

2018 · 2 songs

Lyricist

Telugu

అరేయ్  ఇనుకోరా  భాయ్ 
నీకు  అమెరికా  ఈసా  వచ్చిన 
గీ  మంచి  గడియాలో 
సిగరెట్టు  అగ్గితో  ఆరతిచ్చి

సురాపానంతో  నీ  సోపతికి 
దవతివ్వాలని  పబ్బటి  పట్టినం 
జరా  భద్రం  గ  ఇల్లి  రా  బిడ్డో 

రంగ  రంగ  రంగ 
సిందెయ్యి  సామి  రంగ 
శివమెట్టు  సుబ్బరంగా 
హే  చల్  మోహన్  రంగ  

రంగ  రంగ  రంగ 
సిందెయ్యి  సామి  రంగ 
శివమెట్టు  సుబ్బరంగా 
హే  చల్  మోహన్  రంగ 

అరేయ్  పొదుగలే  బైలెళ్ళు 
బోనం  ఎత్తి  బైలెళ్ళు 
గండి  మైసకి  మొక్కేళ్లు
గాలి  మోటర్  ఎక్కిళ్ళు 

నువ్వు  పెద్దపులి  నువ్వు  పెద్దపులి 
నువ్వు  పెద్దపులి  లెక్క  గోడితివిరో 
బెమ్మాండం  బద్దలు  గొట్టెయ్రో  
నువ్వు  పెద్దపులి  లెక్క  గోడితివిరో 
బెమ్మాండం  బద్దలు  గొట్టెయ్రో

అరేయ్  పొదుగలే  బైలెళ్ళు 
బోనం  ఎత్తి  బైలెళ్ళు 
గండి  మైసకి  మొక్కేళ్లు
గాలి  మోటర్  ఎక్కిళ్ళు 

నువ్వు  పెద్దపులి  నువ్వు  పెద్దపులి 
నువ్వు  పెద్దపులి  లెక్క  గోడితివిరో 
బెమ్మాండం  బద్దలు  గొట్టెయ్రో  
నువ్వు  పెద్దపులి  లెక్క  గోడితివిరో 
బెమ్మాండం  బద్దలు  గొట్టెయ్రో

హే  రంగ  సింధేయి
శివమెత్తు  శివమెత్తు
శివమెత్తు  సుబ్బరంగా 
చిందేయి  చిందేయి
చల్  మోహన్  రంగ 

సీటీ  గొట్టి  బైలెళ్ళు 
సాత్రి  వట్టి  బైలెళ్ళు 
థంకిస్తూ  దఫ్తార్లు 
కామాయిన్చు  డాలర్లు 

అరెయ్రేరేరేరే 
సీటీ  గొట్టి  బైలెళ్ళు 
సాత్రి  వట్టి  బైలెళ్ళు 
థంకిస్తూ  దఫ్తార్లు 
కామాయిన్చు  డాలర్లు 

నువ్వు  పెద్దపులి  నువ్వు  పెద్దపులి 
నువ్వు  పెద్దపులి  ఏషాంగత్తెయ్రో 
చాపన్న  దేశం  చుట్టేయారో 
నువ్వు  పెద్దపులి  ఏషాంగత్తెయ్రో 
చాపన్న  దేశం  చుట్టేయారో 

Us కొలువు  నీదైతే 
లాడికిలంత  నీవెంటే 
యేనాడు  నీ  పెళ్లి 
అన్ని  నీకు  అత్తిళ్ళే 

అరెయ్రేరేరేరే 
Us కొలువు  నీదైతే 
లాడికిలంత  నీవెంటే 
యేనాడు  నీ  పెళ్లి 
అన్ని  నీకు  అత్తిళ్ళే 

నీకు  పెద్దపులి  నీకు  పెద్దపులి 
నీకు  పెద్దపులి  పట్టం  గడతారురో 
పిల్లనీకి  పోటీ  వాడతారురో 
నీకు  పెద్దపులి  పట్టం  గడతారురో 
పిల్లనీకి  పోటీ  వాడతారురో 

చల్  చల్  చల్ 
అరెరే  చల్ 
చల్  చల్  చల్ మోహన్  రంగ

English

Arey inkora bhai
Neeku america eesa vachina
Gee manchi gadiyalo
Cigarettu aggitho aaratichi

Surapanamtho nee sopathiki
Davathivvalani pabbati pattinam
Jara bhadram ga elli raa biddooo

Ranga ranga ranga
Sindeyyi saami ranga
Shivamettu subbaranga
Hey chal mohan ranga 

Ranga ranga ranga
Sindeyyi saami ranga
Shivamettu subbaranga
Hey chal mohan ranga

Arey podugale bailellu
Bonam yetti bailellu
Gandi maisaki mokkellu
Gaali moter yekkellu

Nuvvu peddapuli nuvvu peddapuli
Nuvvu peddapuli lekka goditiviro
Bemmandam baddalu gotteyro
Nuvvu peddapuli lekka goditiviro
Bemmandam baddalu gotteyro 

Arey podugale bailellu
Bonam yetti bailellu
Gandi maisaki mokkellu
Gaali moter yekkellu

Nuvvu peddapuli nuvvu peddapuli
Nuvvu peddapuli lekka goditiviro
Bemmandam baddalu gotteyro
Nuvvu peddapuli lekka goditiviro
Bemmandam baddalu gotteyro 

Hey ranga sindeyi
Shivamettu shivamettu
Shivamettu subbaranga
Chindeyi chindeyi
Chal mohan ranga

Seeti gotti bailellu
Satri vatti bailellu
Damkaistu daftarlu
Kamainchu dollerlu

Areyrererere
Seeti gotti bailellu
Satri vatti bailellu
Damkaistu daftarlu
Kamainchu dollerlu

Nuvvu peddapuli nuvvu peddapuli
Nuvvu peddapuli yeshamgatteyro
Chapanna desam chutteyro
Nuvvu peddapuli yeshamgatteyro
Chapanna desam chutteyro

Us koluvu needaite
Ladikilantha neevente
Ayyenadu nee pelle
Anni neeku attille

Areyrererere
Us koluvu needaite
Ladikilantha neevente
Ayyenadu nee pelle
Anni neeku attille

Neeku peddapuli neeku peddapuli
Neeku peddapuli pattam gadataruro
Pillaneeki poti vadataruro
Neeku peddapuli pattam gadataruro
Pillaneeki poti vadataruro

Chal chal chal
Arere chal
Chal chal chal mohan ranga

Community

Like, share, and discuss

to start a discussion.