Back to Lyrics

Budget Padmanabam

2001 · 1 song

Telugu

ఎవరేమి  అనుకున్న  నువ్వుండే  రాజ్యాన 
రాజు  నువ్వే  బంటు  నువ్వే 
మంత్రి  నువ్వే  సైన్యం  నువ్వే 
ఏమైనా  ఏదైనా  నువ్వెళ్ళే  బడిలోనా 
పలకా  నువ్వే  బలపం  నువ్వే 
ప్రశ్న  నువ్వే  బదులు  నువ్వే 
అన్నీ  నువ్వే  కావాలి  అనునిత్యం  పోరాడాలి 
అనుకున్నది  సాధించాలి 

ఎవరేమి  అనుకున్న  నువ్వుండే  రాజ్యాన 
రాజు  నువ్వే  బంటు  నువ్వే 
మంత్రి  నువ్వే  సైన్యం  నువ్వే 
ఏమైనా  ఏదైనా  నువ్వెళ్ళే  బడిలోనా 
పలకా  నువ్వే  బలపం  నువ్వే 
ప్రశ్న  నువ్వే  బదులు  నువ్వే 
 
అవమానాలే  ఆభరణాలు  అనుమానాలే  అనుకూలాలు 
సందేహాలే  సందేశాలు  చీట్కరాలే  సత్కారాలు 
అనుకోవాలీ  అడుగేయాలీ 
మూళ్ళ  మార్గాన్ని  అన్వేషించాలి 
అలుపోస్తున్నా  కలలేకన్నా 
పూల  స్వర్గాన్ని  అధిరోహించాలి 

ఎవరికీ  వారే  లోకంలో 
ఎవరికీ  పట్టని  శోకంలో  నీతో  నువ్వేసాగాలి 

ఎవరేమి  అనుకున్న  నువ్వుండే  రాజ్యాన 
రాజు  నువ్వే  బంటు  నువ్వే 
మంత్రి  నువ్వే  సైన్యం  నువ్వే 
ఏమైనా  ఏదైనా  నువ్వెళ్ళే  బడిలోనా 
పలకా  నువ్వే  బలపం  నువ్వే 
ప్రశ్న  నువ్వే  బదులు  నువ్వే 

బలము  నువ్వే  బలగం  నువ్వే  
ఆటా  నీదే  గెలుపు  నీదే 
నారు  నువ్వే  నీరు  నువ్వే  
కోతా  నీకే  పైరు  నీకే 
నింగిలోనా  తెల్లమేఘం 
నల్లబడితేనే  జల్లులు  కురిసేది 
చెట్టుపైనా  పూలు  మొత్తం 
రాలిపోతేనే  పిందెలు  కాసెను 

ఒక  ఉదయం  ముందర  చీకట్లు 
విజయం  ముందర  ఇక్కట్లు  రావడమన్నది  మామూలు 

ఎవరేమి  అనుకున్న  నువ్వుండే  రాజ్యాన 
రాజు  నువ్వే  బంటు  నువ్వే 
మంత్రి  నువ్వే  సైన్యం  నువ్వే 
ఏమైనా  ఏదైనా  నువ్వెళ్ళే  బడిలోనా 
పలకా  నువ్వే  బలపం  నువ్వే 
ప్రశ్న  నువ్వే  బదులు  నువ్వే 

ఎవరేమి  అనుకున్న  నువ్వుండే  రాజ్యాన 
రాజు  నువ్వే  బంటు  నువ్వే 
మంత్రి  నువ్వే  సైన్యం  నువ్వే 

పలకా  నువ్వే  బలపం  నువ్వే 
ప్రశ్న  నువ్వే  బదులు  నువ్వే

English

Evaremi anukunna nuvvunde raajyaana
Raaju nuvve bantu nuvve
Mantri nuvve sainyam nuvve
Emainaa edaina nuvvelle badilonaa
Palakaa nuvve balapam nuvve
Prasna nuvve badulu nuvve
Annee nuvve kaavaali anunityam poraadaali
Anukunnadi saadhinchaali

Evaremi anukunna nuvvunde raajyaana
Raaju nuvve bantu nuvve
Mantri nuvve sainyam nuvve
Emainaa edaina nuvvelle badilonaa
Palakaa nuvve balapam nuvve
Prasna nuvve badulu nuvve

Avamaanaale aabharanaalu anumaanaale anukoolaalu
Sandehaale sandesaalu cheetkaaraale satkaaraalu
Anukovaalee adugeyaalee
Mulla maargaanni anveshinchaali
Alupostunnaa kalalekannaa
Poola svargaanni adhirohinchaali

Evariki vaare lokamlo
Evariki pattani sokamlo neeto nuvvesaagaali

Evaremi anukunna nuvvunde raajyaana
Raaju nuvve bantu nuvve
Mantri nuvve sainyam nuvve
Emainaa edaina nuvvelle badilonaa
Palakaa nuvve balapam nuvve
Prasna nuvve badulu nuvve

Balamu nuvve balagam nuvve 
Aataa neede gelupu neede
Naaru nuvve neeru nuvve 
Kotaa neeke pairu neeke
Nimgilonaa tellamegham
Nallabaditene jallulu kurisedi
Chettupainaa poolu mottam
Raalipotene pindelu kaasenu

Oka udayam mundara cheekatlu
Vijayam mumdara ikkatlu raavadamannadi maamoolu

Evaremi anukunna nuvvunde raajyaana
Raaju nuvve bantu nuvve
Mantri nuvve sainyam nuvve
Emainaa edaina nuvvelle badilonaa
Palakaa nuvve balapam nuvve
Prasna nuvve badulu nuvve

Evaremi anukunna nuvvunde raajyaana
Raaju nuvve bantu nuvve
Mantri nuvve sainyam nuvve

Palakaa nuvve balapam nuvve
Prasna nuvve badulu nuvve

Community

Like, share, and discuss

to start a discussion.