Back to Lyrics
Bhimaa

Bhimaa

2024 · 1 song

Music Director

Telugu

గల్లీ  సౌండుల్లో   
నువ్వు  బ్యాండు  కొట్టు  మామ  
బాసు  బిందాసు  
వచ్చాడు  చూడు  భీమా   

ఏయ్  మాసు  తెంపర్రు  
నువ్వు  సైడ్  అయిపోరా  మామా  
టెక్కు  తెంపర్రు  
ఒక్కటైతేనే  ఈ  భీమా 

సైలెంట్ గా  నువుండమ్మా 
వొయిలాన్స్  కి  బ్రాండ్  ఈడమ్మ 
కదిలిస్తే  ఖతమేనమ్మా  
రగిలే  రాంపేజు
 
బాక్గ్రౌండే  అడగొద్దమ్మ   
ఫోర్గ్రౌండ్  లో  ఉన్నడమ్మా  
ఆ  బ్రహ్మ  ని  కాంఫుసే  చేసి  
వచ్చాడ్రా  భీమా 
 
మాన్స్టర్  వీడు  
ఫుల్  లోడెడ్  మిషన్  గన్  ఈడు  
సైలెంట్గా  ఉన్న  
యమరాక్షషుడు  

రేయిర్  ఈ  బ్రీడు  
హై  వోల్టాగేజు   
షార్ట్  టెంపెర్రు  
ట్రెండ్  ఇక  వీడు  
వ వ వ  సూపర్ 

ఎదురంతా  డేంజర్ గా  వున్నా  
అది  ఢీకొడతాడు  ఈ  చిన్న  
ఆ  దేవుడి  గుణమే  వున్నా  
ఎంతో  కరుణామయుడు డు డు డు 
 
సిద్ధాంతాలెన్నో  ఉన్న 
వేదాంతలెన్నో  విన్నా  
ఏ  పంథాలొద్దని  అన్న  
మాటవినాడు  ఈ  మొండోడు 

గల్లీ  సౌండుల్లో   
నువ్వు  బ్యాండు  కొట్టు  మామ  
బాసు  బిందాసు  
వచ్చాడు  చూడు  భీమా   

ఏయ్  మాసు  తెంపర్రు  
నువ్వు  సైడ్  అయిపోరా  మామా  
టెక్కు  తెంపర్రు  
ఒక్కటైతేనే  ఈ  భీమా 

సైలెంట్ గా  నువుండమ్మా 
వొయిలాన్స్  కి  బ్రాండ్  ఈడమ్మ 
కదిలిస్తే  ఖతమేనమ్మా  
రగిలే  రాంపేజు

బాక్గ్రౌండే  అడగొద్దమ్మ   
ఫోర్గ్రౌండ్  లో  ఉన్నడమ్మా  
ఆ  బ్రహ్మ  ని  కాంఫుసే  చేసి  
వచ్చాడ్రా  భీమా

English

Galli Soundullo 
Nuvvu Bandu Kottu Mama 
Baasu Bindaasu 
Vachadu Chudu Bhimaa 

Eyy Maasu Temparru 
Nuvvu Side Ayipooraa Mamaa 
Tekku Temparru 
Okkataithene Ee Bhimaa

Silent Gaa Nuvundamma 
Voilance Ki Brand Edamma 
Kadilisthe Khathamenamma 
Ragile Rampageu
 
Backgrounde Adagoddamma 
Foreground Lo Unnadamma 
Aa Brahma Ni Confuse Chesi 
Vachadraa Bhimaa
 
Monster Veedu 
Full Loaded Mission Gun Eedu 
Silentaga Unna 
Yamarakshashudu 

Rare Ee Breedu
High Voltageju 
Short Temperru 
Trend Eka Veedu 
VaVaVaSuperu

Yeduranta Danger Ga Vunna 
Adi Dheekodathadu Ee Chinna 
Aa Devudi Guname Vunna 
Yentho Karunamayudu DuDuDu
 
Siddhanthalenno Unna
Vedanthalenno Vinnaa 
Ae Panthaloddhani Anna 
Matavinadu Ee Mondoodu

Galli Soundullo 
Nuvvu Bandu Kottu Mama 
Baasu Bindaasu 
Vachadu Chudu Bhimaa 

Eyy Maasu Temparru 
Nuvvu Side Ayipooraa Mamaa 
Tekku Temparru 
Okkataithene Ee Bhimaa

Silent Gaa Nuvundam Ma 
Voilance Ki Brand Edamma 
Kadilisth E Khathamenamma 
Ragile Rampageu 

Backgrounde Adagoddam Ma 
Foreground Lo Unnadamma 
Aa Brahma Ni Confuse Chesi 
Vachadraa Bhimaa

Community

Like, share, and discuss

to start a discussion.