Back to Lyrics

Bheemili

2010 · 1 song

Telugu

నీతో  నడిచిన  నిమిషం  నిమిషం 
చూపులు  కలిసిన  తరుణం  తరుణం 
ఏదో  తెలియని  మధనం  మధనం 
కాదా  ఇది  తొలి  ప్రణయం  ప్రణయం  

నాలో  పరుగులు  తీసే  మనసే  నీకై  వెతికేను  తెలుసునా 
నాకే  తెలియక  విరిసే  వయసే  నీతో  చెలిమిని  కోరేనా 
ఎన్నడూ  కదలని  నా  మదే  నీ  వెన్నంటే  పదమని  తరిమేనే 
ఎవరు  నువ్వని  అడగకే  ఈ  రెప్పలా  చాటున  దాచుకుంది  నిన్నే 

ఊరికే  అల్లరి  హృదయం  హృదయం 
నిన్నే  వలచిన  సమయం  సమయం 
సాగే  ఇరువురి  పయనం  పయనం 
ఏ  దరి  చేర్చునో  పరువం  పరువం 

నాలో  పరుగులు  తీసే  మనసే  నీకై  వెతికేను  తెలుసునా 
నాకే  తెలియక  విరిసే  వయసే  నీతో  చెలిమిని  కోరేనా 

పట్టుకున్న  చెయ్యే  ప్రాయం  అల్లుకుంది 
వెల్లువైన  హాయే  మనసు  పడమంది 
అతడినే  తలపులో  నిలబెడుతోంది 
అందినట్టే  అంది  ఆశపెడుతుంది  
కళ్ళతోటి  నవ్వి  మాయమవుతోంది  
ఇటు  సగం  అట్టు  సగం  ఒక్కటవుతుంది 

కోరని  ఓ  వరమే  నువ్వై  ఎదురుగా  నిలిచినది 
తీరని  ఏ  రుణమో  నీతో  ముడిపడమంటోంది 

ఊరికే  అల్లరి  హృదయం  హృదయం 
నిన్నే  వలచిన  సమయం  సమయం 
సాగే  ఇరువురి  పయనం  పయనం 
ఏ  దరి  చేర్చునో  పరువం  పరువం 

నాలో  పరుగులు  తీసే  మనసే  నీకై  వెతికేను  తెలుసునా 
మోడై  నిలిచినా నిన్నటి  వయసే  పూచిన  కథలే  తెలుపనా  

ఉప్పిరున్నా  శీలాయి  బతుకుతున్నలే 
ఉన్న  పాటుగా  నీ  నిన్ను  కలిశాలే 
నీ  జాతే  దొరికితే  మనీష్  అవుతలే      
తునిగాళ్లే  రోజు  తుళ్ళి  తిరిగాలే 
నిన్ను  చూడగానే  ఈడునేరిగాలే 
ఆయువే  తీరినా  నిన్ను  విడనులే
 
తీయని  నీ  కలలే  కంటూ  తోడుగా  ఉంటాలే 
ఒంటరి  మనసుకు  నీ  స్నేహం  ఊపిరి  పోసెనులే 

ఊరికే  అల్లరి  హృదయం  హృదయం 
నిన్నే  వలచిన  సమయం  సమయం 
సాగే  ఇరువురి  పయనం  పయనం 
ఏ  దరి  చేర్చునో  పరువం  పరువం

English

Neetho nadichina nimisham nimisham
chupulu kalisina tharunam tharunam
yedho theliyani madanam madanam
kaada edhi tholi pranayam pranayam

Naalo parulugu thisee manasee nekai vethikenu thelusuna
nake theliyaka verise vayase netho chelimini korena
yennadu kadalani na madhe ne vennante padamani tharimenee
yevaru nuvvani adagake ee reppala chatuna dhachukundi ninne

Urike allari hrudayam hrudayam
ninne valachina samayam samayam
sagee eruvuri payanam payanam
a dari cherchano paruvam paruvam

Naalo parulugu thisee manasee nekai vethikenu thelusuna
nake theliyaka verise vayase netho chelimini korena

Pattukunna cheyye prayam allukundi
velluvaina haiye manasu padamandi
athadine thalapulo nilabeduthondi
andhinatte andhi ashapedutundhe
 kallathoti navvi mayamavthondi
ettu sagam attu sagam okkatavthundi

korani oo varame nuvvai yeduruga nilichinadi
thirani a runamo netho mudipadamantondi

Urike allari hrudayam hrudayam
ninne valachina samayam samayam
sagee eruvuri payanam payanam
a dari cherchano paruvam paruvam

Naalo parulugu thisee manasee nekai vethikenu thelusuna
modai nilichina ninnati vagasse pochino kathale telupana

Uppirunna sheelai bhathukuthunnalee
unna paatuga ne ninnu kalishale
ne jaathe dhorikithe manishavthale
thunigalle roju thulli thirigaale
ninnu chudagane eedunerigaale
aayuuvee thirinaa ninnu vidanule

thiyani nee kalalee kantu thodugaa untale
ontari manasuku ne sneham upiri posenulee

Urike allari hrudayam hrudayam
ninne valachina samayam samayam
sagee eruvuri payanam payanam
a dari cherchano paruvam paruvam

Community

Like, share, and discuss

to start a discussion.