Back to Lyrics

Bhadrachalam

2001 · 1 song

Telugu

అవుట్  అఫ్  ది  డార్క్నెస్  కేం  ది  లైట్ 
అల్  లైట్స్  బిగిన్  ఇన్  ది  డార్క్నెస్ 
వీ  అర్  అల్  మూవింగ్  టువార్డ్స్  ది  లైట్ 
కం  స్టెప్  విత్  మీ  ఆన్  థిస్  జర్నీ  అఫ్  ఏ  లైఫ్టైమ్ 

ఒకటే  జననం  ఒకటే  మరణం 
ఒకటే  గమనం  ఒకటే  గమ్యం 
గెలుపు  పొందే  వరకు   
అలుపు  లేదు  మనకు 
బ్రతుకు  అంటే  గెలుపు  
గెలుపు  కొరకే  బ్రతుకు  

కష్ఠాలు  రానీ  కన్నీళ్లు  రానీ  
ఏమైనా  కానీ  ఎదురీది  రానీ 
వోడి  పోవద్దు  రాజి  పడొద్దు 
నిద్రే  నీకొద్దు  నింగే  నీ  హద్దు 

ఒకటే  జననం  ఒకటే  మరణం 
ఒకటే  గమనం  ఒకటే  గమ్యం 
గెలుపు  పొందే  వరకు   
అలుపు  లేదు  మనకు 
బ్రతుకు  అంటే  గెలుపు  
గెలుపు  కొరకే  బ్రతుకు  

రాబోయే  విజయాన్ని  
పిడికిలిలో  చూడాలి  
ఆ  గెలుపు  చప్పట్లే   
గుండెలలో  మోగాలి 

నీ  నుదుటి  రేఖలపై   
సంతకమే  చేస్తున్న  
ఎద  నిండా  చిరునవ్వే  
చిరునామై  ఉంటున్న 

నిన్నే  వీడని  నీడ  వాలే   
నీతో  ఉంటా  ఓ  నేస్తం 
నమ్మకమే  మనకున్న  బలం 

నీలి  కళ్ళల్లో  మెరుపు  మెరవాలి 
కారు  చీకట్లో  దారి  వెతకాలి 
గాలి  వానల్లో  ఉరుమై  సాగాలి 
తగిలే  గాయల్లో  ధ్యేయం  చూడాలి 

ఒకటే  జననం  ఒకటే  మరణం 
ఒకటే  గమనం  ఒకటే  గమ్యం 
గెలుపు  పొందే  వరకు   
అలుపు  లేదు  మనకు 
బ్రతుకు  అంటే  గెలుపు  
గెలుపు  కొరకే  బ్రతుకు  

నిద్దరోతా  నిలుచుంటా   
వెన్నెలలో  చెట్టువలె 
నీకోసం  వేచుంటా   
కన్నీటి  బొట్టువలె 

అడుగడుగు  నీ  గుండె   
గడియారం  నేనవుతా 
నువ్వు  నడిచే  దారులలో  
ఎదురొచ్చి  శుభమవుతా
 
రాసిగా  పోసిన  కలలన్ని    
దోసిలి  నిండా  నింపిస్త 
చేతులు  చాచిన  స్నేహంలా 

ముట్టుకున్నావా  మువ్వా  అవుతుంది 
పట్టుకున్నావా  పాటే  అవుతుంది  
అల్లుకున్నావా  జల్లే  అవుతుంది 
హత్తుకున్నావా  వెల్లువవుతుంది 

ఒకటే  జననం  ఒకటే  మరణం 
ఒకటే  గమనం  ఒకటే  గమ్యం 

గెలుపు  పొందే  వరకు   
అలుపు  లేదు  మనకు 
బ్రతుకు  అంటే  గెలుపు  
గెలుపు  కొరకే  బ్రతుకు

English

Out Of The Darkness Came The Light
All Lights Begin In The Darkness
We Are All Moving Towards The Light
Come Step With Me On This Journey Of A Lifetime

Okate Jananam Okate Maranam
Okate Gamanam Okate Gamyam
Gelupu Ponde Varaku 
Alupu Ledu Manaku
Brathuku Ante Gelupu 
Gelupu Korake Brathuku

Kasthalu Raani Kannillu Raani 
Yemaina Kaani Yeduredi Raani
Vodi Povaddu Raaji Padoddu
Nidhre Neekoddu Ninge Nee Haddu

Okate Jananam Okate Maranam
Okate Gamanam Okate Gamyam
Gelupu Ponde Varaku 
Alupu Ledu Manaku
Brathuku Ante Gelupu 
Gelupu Korake Brathuku

Raaboye Vijayanni 
Pidikililo Choodali
Aa Gelupu Chappattle 
Gundelalo Mogali

Nee Nudhuti Rekhalapai 
Santhakame Chesthunna
Yedha Nindaa Chirunavve 
Chirunaamai Untunna

Ninne Veedani Needa Vale 
Neetho Unta O Nestham
Nammakame Manakunna Balam

Neeli Kallallo Merupu Meravali
Kaaru Cheekatlo Daari Vethakali
Gaali Vaanallo Urumai Saagali
Thagile Gaayallo Dhyeyam Choodali

Okate Jananam Okate Maranam
Okate Gamanam Okate Gamyam

Gelupu Ponde Varaku 
Alupu Ledu Manaku
Brathuku Ante Gelupu 
Gelupu Korake Brathuku

Nidharotha Niluchunta 
Vennelalo Chettuvale
Neekosam Vechunta 
Kanneeti Bottuvale

Adugadugu Nee Gunde 
Gadiyaaram Nenavutha
Nuvu Nadiche Daarulalo 
Yedhurochi Subhamavutha

Raasiga Posina Kalalanni 
Dosili Ninda Nimpistha
Chethulu Chaachina Snehamla

Muttukunnava Muvva Avuthundi
Pattukunnava Paate Avuthundi
Allukunnava Jalle Avuthundi
Hatthukunnava Velluvavuthundi

Okate Jananam Okate Maranam
Okate Gamanam Okate Gamyam

Gelupu Ponde Varaku 
Alupu Ledu Manaku
Brathuku Ante Gelupu 
Gelupu Korake Brathuku

Community

Like, share, and discuss

to start a discussion.