Back to Lyrics

Ayanaki Iddharu

1995 · 1 song

Telugu

అః  ఆఆ  ఆహా
లాలాల  లాలాలాలాల  లల్లల 
అః  ఆఆ  ఆహా

మధుమాసపు  మన్మధ  రాగమా 
హోహోహో  హోహోహో  హోహోహో  హోహోహో 
మది  పాడిన  మంజుల  గీతామా 
హోహోహో  హోహోహో  హోహోహో  హోహోహో 
నినె  చూడని  మౌనమా 
ఓడే  చేరని  ప్రాణమా  ఆ 

మధుమాసపు  మన్మధ  రాగమా 
హోహోహో  హోహోహో  హోహోహో  హోహోహో 
మది  పాడిన  మంజుల  గీతామా

ఓఓఓ  ఓఓఓ 
ఏకాంతవేళ  ఎదవీణ  నేనై 
రవళించనా  పులకించన 
నా  ఊహ  నీవై  నీ  ఊహ  నేనై 
పెన  వేయనా  పవళించనా 
జత  చేరాలి  చేరాలి  శ్వాశ  తీరాలి  తీరాలి 
ఆశ  పరువపు  సరిగమలో 

మధుమాసపు  మన్మధ  ర��గమా 
హోహోహో  హోహోహో  హోహోహో  హోహోహో 
మది  పాడిన  మంజుల  గీతామా

ఓఓఓ  ఓఓఓ 
చిరుగాలితోనే  కబురంపుకున్న 
నీ  కౌగిలై  కరగాలని  
విరహాల  తోనే  మొరపెట్టుకున్నా 
ఎదలోయలో  ఒదగాలని 
వయసుగింది  ఊగింది  తుళ్ళి  కౌగిళ్లే  కోరింది 
మల్లి  తనువుల  తొలకరిలో 

మధుమాసపు  మన్మధ  రాగమా 
హోహోహో  హోహోహో  హోహోహో  హోహోహో 
మది  పాడిన  మంజుల  గీతామా
హోహోహో  హోహోహో  హోహోహో  హోహోహో 
నినె  చూడని  మౌనమా 
వోడే  చేరని  ప్రాణమా  ఆఅ

English

Aha aaaa aha
lalala lalalalaaal lallala
Aha aaaa aha

Madhumasapu manmadha raagama
hohoho hohoho hohoho hohoho
madi paadina manjula geethama
hohoho hohoho hohoho hohoho
nine chudani mounamaa
vode cherani praanamaaa aa

Madhumasapu manmadha raagama
hohoho hohoho hohoho ho
madi paadina manjula geethama

Ooo ooo
Yekanthavela yedaveena nenai
ravalinchanaa pulakinchana
naa uha neevai nee uha nenai
pena veyana pavalinchana
jatha cherali cherali swasha theerali theerali
aasha paruvapu sarigamalo

Madhumasapu manmadha raagama
hohoho hohoho hohoho ho
madi paadina manjula geethama

Ooo ooo
Chirugaalithone kaburampukunna
nee kougilai karagaalani
virahaala thone morapettukunna
yedaloyalo vodagaalani
vayasugindi ugindi thulli kougille korindi
malli thanuvula tholakarilo

Madhumasapu manmadha raagama
hohoho hohoho hohoho ho
madi paadina manjula geethama
hohoho hohoho hohoho hoho
nine chudani mounamaa
vode cherani praanamaaa aaa

Community

Like, share, and discuss

to start a discussion.