Back to Lyrics
Athanokkade

Athanokkade

2005 · 1 song

Telugu

అంతా  నిండిన  ప్రేమా  ఏదీ  చిరునామా 
ఎవరికీ  తెలిసెనమ్మా  ఓహో  ఓహో  ఓహో  హోం 
ఎక్కడ  పుట్టావమ్మా  ఆ  ఊరేదమ్మా 
నువ్వే  చాలని  ప్రేమా  ఓహో  ఓహో  హోం 

గుండెలలో  దాగినదీ 
చెప్పలేక  ఆగినదీ 
చెప్పేందుకు  మాటే  ఎలా
 
వెన్నెలే  పండినదీ 
కన్నె  మనసు  నిండినది 
తెలిపేందుకు  ఉన్నది  చాలా 

మౌనం  లోనే  ఆ  భాషలు  ఎన్నో 
చూపుల  లోనే  దాగెను  బాసలు  ఎన్నో 

విప్పేసి  చెప్పేస్తే 
ఇది  ఏమి  ఉన్నదీ 
గుప్పెట్లో  అంతా  ఉందీ 
గుట్టు  దాగుంటే  బాగుంటుంది 

గుండెలలో  దాగినదీ 
చెప్పలేక  ఆగినదీ 
చెప్పేందుకు  మాటే  ఎలా 

వెన్నెలే  పండినదీ 
కన్నె  మనసు  నిండినది 
తెలిపేందుకు  ఉన్నది  చాలా 

కళ్ళే  పలికించు   
మదిలో  మాటలనూ 
ఇంకా  పెదవిప్పే  చెప్పాలా 

నవ్వే  వొలికించు 
ఆవునను  సైగలనూ 
అయినా  వివరించీ  తెలపాలా 

ముఖమంతా  కాంతులతో  వెలిగేనమ్మా 
మనసంతా  ఆ  వెలుగులో  తెలిసెనమ్మా 

పెదవుల్లో  ఆ  మధువే  పొంగే  వేళా 
ప్రేమంటూ  పేరే  ఎలా 
నువ్వు  నేనంటూ  వెరవ్వాలా 

గుండెలలో  దాగినదీ 
చెప్పలేక  ఆగినదీ 
చెప్పేందుకు  మాటే  ఎలా 

వెన్నెలే  పండినదీ 
కన్నె  మనసు  నిండినది 
తెలిపేందుకు  ఉన్నది  చాలా 

అంతా  నిండిన  ప్రేమా  ఏదీ  చిరునామా 
ఎవరికీ  తెలిసెనమ్మా  ఓహో  ఓహో  ఓహో  హోం 
ఎక్కడ  పుట్టావమ్మా  ఆ  ఊరేదమ్మా 
నువ్వే  చాలని  ప్రేమా  ఓహో  ఓహో  హోం 

తొలకరి  జల్లుల్లో 
మట్టి  సువాసనలూ 
ఎల్లాగోస్తాయో  అల్లాగే 

ప్రేమే  విరిసాకా 
వంటికి  పరిమళమూ 
తానె  వస్తుందీ  ఇల్లాగా
 
ప్రేమన్నది  భాషలకు 
అసలందధులే           
మౌనంగా  ధ్యానంగా 
తానుండునులే 

ఊహల్తొ  నింపేస్తే 
అది  నిలవదులే 
కలగంటు  పాటలు  ఎలా 
ప్రేమ  కలదంటూ  మాటలు  ఎలా 

గుండెలలో  దాగినదీ 
చెప్పలేక  ఆగినదీ 
చెప్పేందుకు  మాటే  ఎలా 

వెన్నెలే  పండినదీ 
కన్నె  మనసు  నిండినది 
తెలిపేందుకు  ఉన్నది  చాలా 

మౌనం లోనే  ఆ  భాషలు  ఎన్నో 
చూపుల  లోనే  దాగెను  బాసలు  ఎన్నో 

విప్పేసి  చెప్పేస్తే 
ఇది  ఏమి  ఉన్నదీ 
గుప్పెట్లో  అంతా  ఉందీ 
గుట్టు  దాగుంటే  బాగుంటుంది

English

Antaa nindina premaa edee chirunaamaa
Evariki telisenamma oho oho oho ho
Ekkada puttaavamma aa ooredammaa
Nuvve chaalani premaa oho oho ho

Gundelalo daaginadee
Cheppaleka aaginadee
Cheppenduku maate elaa

Vennele pandinadee
Kanne manasu nindinadee
Telipenduku unnadi chaalaa

Mounam lonee aa bhaashalu enno
Choopula lonee daagenu baasalu enno

Vippesi cheppeste
Idi yemi unnadee
Guppetlo antaa undee
Guttu daagunte baaguntundee

Gundelalo daaginadee
Cheppaleka aaginadee
Cheppenduku maate elaa

Vennele pandinadee
Kanne manasu nindinadee
Telipenduku unnadi chaalaa

Kalle palikinchoo 
Madilo maatalanoo
Inkaa pedavippe cheppaalaa

Navve volikinchoo
Avunanu saigalanoo
Ainaa vivarinchee telapaalaa

Mukhamantaa kaantulato veligenammaa
Manasantaa aa velugulo telisenammaa

Pedavullo aa maduve ponge velaa
Premantu pere elaa
Nuvvu nenantu veravvaalaa

Gundelalo daaginadee
Cheppaleka aaginadee
Cheppenduku maate elaa

Vennele pandinadee
Kanne manasu nindinadee
Telipenduku unnadi chaalaa

Antaa nindina premaa edee chirunaamaa
Evariki telisenamma oho oho oho ho
Ekkada puttaavamma aa ooredammaa
Nuvve chaalani premaa oho oho ho

Tolakari jallullo
Matti suvaasanaloo
Ellaagostaayo allaage

Preme virisaakaa
Vantiki parimalamoo
Taane vastundee illaagaa

Premannadi bhaashalaku
Asalandadule
Mounangaa dhyaanangaa
Taanundunule

Oohalto nimpeste
Adi nilavadule
Kalagantu paatalu elaa
Prema kaladantu maatalu elaa

Gundelalo daaginadee
Cheppaleka aaginadee
Cheppenduku maate elaa

Vennele pandinadee
Kanne manasu nindinadee
Telipenduku unnadi chaalaa

Mounam lonee aa bhaashalu enno
Choopula lonee daagenu baasalu enno

Vippesi cheppeste
Idi yemi unnadee
Guppetlo antaa undee
Guttu daagunte baaguntundee

Community

Like, share, and discuss

to start a discussion.