Back to Lyrics

Atavi

2021 · 1 song

Singer

Telugu

ఎగిసే  కెరటం  నింగినే  తాకే  
మెరిసే  మెరుపే  నేల  మీద  నడిచే  
కదిలే  కాలం  కళ్ల  ముందు  ఆగే
నడిచే  మేఘం  న  ముందుకొచ్చే  

కనుల  ముందు  నీ  అందం  కనుల  విందుగా  
మనసులోన  నీ  రూపం  పరిమలించగా  
నిన్ను  చూసి  నా  హృదయం  పరవశించగా  నువ్వుంటే  ప్రతిరోజు  పండగేగా  

ఎగిసే  కెరటం  నింగినే  తాకే  
మెరిసే  మెరుపే  నేల  మీద  నడిచే  
కదిలే  కాలం  కళ్ల  ముందు  ఆగే
నడిచే  మేఘం  న  ముందుకొచ్చే  

గుండెలోన  నీకు  గుడికట్టనే  అందులోనే  దేవతగా  ప్రతిష్ఠిచానే
మనసులోన  నిన్నే  పూజించనే  మనస్ఫూర్తిగా  నిన్ను  ప్రేమించానే  
కోవెలల  నా  చుట్టూ  కొలువై  ఉన్న  ఆరాధ్య  దేవతవు  నువ్వే  అయ్యావ్  
చీకటిలో  నా  చుట్టూ  వెలుగై   ఉన్న  వెన్నెల  ల  నీవు  వెలివేసావు  

కనుల  ముందు  నీ  అందం  కనుల  విందుగా  
మనసులోన  నీ  రూపం  పరిమలించగా  
నిన్ను  చూసి  నా  హృదయం  పరవశించగా   నువ్వుంటే  ప్రతిరోజు  పండగేగా  

ఎగిసే  కెరటం  నింగినే  తాకే  
మెరిసే  మెరుపే  నేల  మీద  నడిచే  
కదిలే  కాలం  కళ్ల  ముందు  ఆగే
నడిచే  మేఘం  న  ముందుకొచ్చే  

ధ్యాసలోన  నీవు  ఉసెయ్యవే  
ధ్యానం  లో  నీవు  నా  శ్వాసయ్యవే
ఆశలన్నీ  నిపైనే  పెట్టుకున్నానే  
ప్రాణంగా  నిన్ను   ప్రేమించానే   
మబ్బులే  నా  చుట్టూ  ఆవరించిన  
చిరుజల్లుల  నీవే  వస్తావే   
శూన్యమే  నా  చుట్టూ  చేరుకున్న  
ఇంద్రధనసుల  నన్ను  చుట్టుకుంటావే  

కనుల  ముందు  నీ  అందం  కనుల  విందుగా  
మనసులోన  నీ  రూపం  పరిమలించగా  
నిన్ను  చూసి  నా  హృదయం  పరవశించగా   నువ్వుంటే  ప్రతిరోజు  పండగేగా  

ఎగిసే  కెరటం  నింగినే  తాకే  
మెరిసే  మెరుపే  నేల  మీద  నడిచే  
కదిలే  కాలం  కళ్ల  ముందు  ఆగే
నడిచే  మేఘం  న  ముందుకొచ్చే

English

Egise keratam nigine thake
merise merupe nela midha nadiche
kadhile kalam kalla mundhu age
nadiche megham na mundhukochhe

kanula mundhu ni andham kanula vindhuga
manasulona ni rupam parimalichaga 
ninnu chusi na hrudhayam paravashichaga nuvvunte prathiroju pandagega

egise keratam nigine thake
merise merupe nela midha nadiche
kadhile kalam kalla mundhu age
nadiche megham na mundhukoche

gundelona niku gudikattene andhulona dhevathaga prathistichane
manasulona ninne pujichane manaspurthiga ninnu premichane
kovelala naa chuttu koluvy unna aaradhya dhevathavu nuvve ayyav
chikatilo na chuttu velugy unna vennela la nivu velivesavu

kanula mundhu ni andham kanula vindhuga
manasulona ni rupam parimalichaga 
ninnu chusi na hrudhayam paravashichaga nuvvunte prathiroju pandagega

egise keratam nigine thake
merise merupe nela midha nadiche
kadhile kalam kalla mundhu age
nadiche megham na mundhukoche

dhyasalona nivu usayyave
dhyanam lo nivu na swasayyave
ashalanni nipyne pettukunnane
pranamga ninnu ninnu premichane
mabbule naa chuttu avarichina
chirujallula nive vasatave
shunyame na chuttu cherukunna
indradanasula nannu chuttukuntave

kanula mundhu ni andham kanula vindhuga
manasulona ni rupam parimalichaga 
ninnu chusi na hrudhayam paravashichaga nuvvunte prathiroju pandagega

egise keratam nigine thake
merise merupe nela midha nadiche
kadhile kalam kalla mundhu age
nadiche megham na mundhukoche

Community

Like, share, and discuss

to start a discussion.