Back to Lyrics
Astram

Astram

2006 · 1 song

Telugu

ప్రేమ  కన్నా  ఏముంది  ప్రియం  ప్రియా  ప్రేమించు  క్షణం 
ప్రేమకున్న  ప్రాణాలు  మనం  ప్రియా  కానివ్వు  సగం 

యేదే  పెట్టె  సోదే  ఓ  ఆపదై  వేదించగా 
అదే  పొంగే  సూదై  ఏ  దేవతో  దీవించగా 

థిస్  ఇస్  మై  లవ్  థిస్  ఇస్  మై  లవ్ 
ఇదో  కథలే  ఇదో  జతలే 

ప్రేమ  కన్నా  ఏముంది  ప్రియం  ప్రియా  ప్రేమించు  క్షణం 
ప్రేమకున్న  ప్రాణాలు  మనం  ప్రియా  కానివ్వు  సగం 

కలవరమొక  వరమనుకో  కళలను  కంటూ  
ప్రతి  నిమిషము  నీదనుకో  జత  పడి  వుంటూ 

నింగి  నెలకి  స్నేహం  ఎప్పుడైనది 
అప్పుడే  కదా  ప్రేమ  చప్పుడైనది  

వలపే  సోకని  నాడు  ఎడారే  గుండె  చూడు 
ముళ్ళని  చూడకు  నేడు  గులాబీ  పూలకు 

థిస్  ఇస్  మై  లవ్  థిస్  ఇస్  మై  లవ్ 
ఇదే  కథలే  ఇలా  మొదలే 

ప్రేమ  కన్నా  ఏముంది  ప్రియం  ప్రియా  ప్రేమించు  క్షణం 
ప్రేమకున్న  ప్రాణాలు  మనం  ప్రియా  కానివ్వు  సగం 

నిదురేరగని  తనువులతో  నిలువని  పరుగు 
మధువుల  తడి  పెదవులతో  పిలవని  పిలుపు 

మండుటెండలా  తాకే  పండు  వెన్నెల 
కొండా  వాగు  ల  మారే  ఎండమావుల 

కనులే  మూయను  నేను  జపిస్తూ  ప్రేమ  రూపం 
కవితే  రాయను  నేను  లికిస్త  నీ  స్వరూపం 

థిస్  ఇస్  మై  లవ్  థిస్  ఇస్  మై  లవ్ 
ప్రతి  యెదలో  ఇదో  కథలే  

ప్రేమ  కన్నా  ఏముంది  ప్రియం  ప్రియా  ప్రేమించు  క్షణం 
ప్రేమకున్న  ప్రాణాలు  మనం  ప్రియా  కానివ్వు  సగం
 
యేదే  పెట్టె  సోదే  ఓ  ఆపదై  వేదించగా 
అదే  పొంగే  సూదై  ఏ  దేవతో  దీవించగా 

థిస్  ఇస్  మై  లవ్  థిస్  ఇస్  మై  లవ్ 
ఇదో  కథలే  ఇదో  జతలే

English

Prema kanna emundi priyam priya preminchu kshanam
premakunna praanalu manam priya kaanivvu sagam

ede pette sode o aapadai vedinchagaa
ade ponge sudhai ye devatho deevinchagaa

this is my love this is my love 
ido kathalee ido jathalee

Prema kanna emundi priyam priya preminchu kshanam 
premakunna praanalu manam priya kaanivvu sagam

Kalavaramoka varamanuko kalalanu kantuuu 
prathi nimishamu needanuko jatha padi vuntu

ningi nelaki sneham eppudainadi 
appude kadhaa prema chappudainadhi

valape sokani naadu yedare gunde choodu 
mullani choodaku nedu gulaabi poolaku

this is my love this is my love 
ide kathalee ilaaa modaleee

Prema kanna emundi priyam priya preminchu kshanam 
premakunna praanalu manam priya kaanivvu sagam 

Nidureragani tanuvulatho niluvani parugu 
maduvula tadi pedavulatho pilavani pilupu

mandutendalaa taake pandu vennela 
konda vaagu la maare endamaavila

kanule mooyanu nenu japistu prema roopam 
kavithe raayanu nenu likistha nee swaroopam

this is my love this is my love 
prati yedalo edho kadale

Prema kanna emundi priyam priya preminchu kshanam 
premakunna praanalu manam priya kaanivvu sagam

ede pette sode o aapadai vedinchagaa 
ade ponge sudhai ye devatho deevinchagaa

this is my love this is my love 
ido kathalee ido jathalee

Community

Like, share, and discuss

to start a discussion.