Back to Lyrics

Arunachalam

1997 · 1 song

Lyricist

Telugu

సింగన్న  బయలుదేరేనే 
భళారే  మంచి   
కాలం  కలిసి  వచ్చే 
యోగం  నడచి  వచ్చే 
న్యాయం  గెలిచి  వచ్చే 
లోకం  తరలి  వచ్చే 
సింగన్న  బయలుదేరేనే 

నీకోసం  ప్రాణమిచ్చే 
నిజమైన  శక్తే  ఉంది 
హా  నీకోసం  ప్రాణమిచ్చే 
నిజమైన  శక్తే  ఉంది 
ఏదో  ఒకటి  తేలే  వరకు 
అరేయ్  కునుకు  రాదు  రెండు  కళ్ళకు 
శబద్ధం  చేసి  

సింగన్న  బయలుదేరేనే 
భళారే  మంచి   
కాలం  కలిసి  వచ్చే 
యోగం  నడచి  వచ్చే 
న్యాయం  గెలిచి  వచ్చే 
లోకం  తరలి  వచ్చే 
సింగన్న  బయలుదేరేనే 
హా  హా  హా 

కన్నవాళ్ళ  కోర్కెలు  
తీర్చురా  తీర్చుతా 
బీదవాళ్ళ  బాధలు 
మాపురా  మాపురా 
సత్యమనే  బాటలోనే 
నడుచురా  నడుచురా 
ప్రజల  రొక్కం  ప్రజలకు 
చేర్చురా  చేర్చురా
 
కష్టం  ఇంకా  తీరునులే 
మాకంటే  పొద్దే  పొడుచునులే 
ఆహా  ఒక  చిటికేస్తే 
ఆ  ఆకాశం  దిగి  వచునులే 
చెడునే  తుంచగా   
మంచిని  పెంచగా 
చట్టం  పెట్టి  పధకం  వేసి 

సిగన్నా  హే 
సింగన్న  బయలుదేరేనే 
భళారే  మంచి  
కాలం  కలిసి  వచ్చే 
యోగం  నడచి  వచ్చే 
న్యాయం  గెలిచి  వచ్చే 
లోకం  తరలి  వచ్చే 
సింగన్న  బయలుదేరేనే 
హా  హా  హా 

చూపులకు  చేతగానివాడు  వాడు 
సమయం  వస్తే  చిందులేస్తాడు  వాడు  
చెడ్డవాళ్ల  పనిపడతాడు  వాడు 
మంచివాళ్ళ  మాట  వింటాడు  వాడు 
కాలం  నువ్వు  ఎగరొద్దు 
ఇతడేళ్లే  దారినే  నిలవద్దు 
కలసి  మగాళ్లు  హాలావద్దు 
వేటాడే  సింహం  ఇతడేలే 
చెడునే  తుంచగా   
మంచిని  పెంచగా 
చట్టం  పెట్టి  పధకం  వీడు 

హే  సింగన్న  బయలుదేరేనే 
భళారే  మంచి  
కాలం  కలిసి  వచ్చే 
యోగం  నడచి  వచ్చే 
న్యాయం  గెలిచి  వచ్చే 
లోకం  తరలి  వచ్చే 
సింగన్న  బయలుదేరేనే 

నీకోసం  ప్రాణమిచ్చే 
నిజమైన  శక్తే  ఉంది 
హా  నీకోసం  ప్రాణమిచ్చే 
నిజమైన  శక్తే  ఉంది 
ఏదో  ఒకటి  తేలే  వరకు 
అరేయ్  కునుకు  రాదు  రెండు  కళ్ళకు 
శబద్ధం  చేసి 
సింగన్న  బయలుదేరేనే 

భళారే  మంచి   
కాలం  కలిసి  వచ్చే 
యోగం  నడచి  వచ్చే 
న్యాయం  గెలిచి  వచ్చే 
లోకం  తరలి  వచ్చే 
సింగన్న  బయలుదేరేనే 
హా  హా  హా

English

Singanna Bayaluderene
Bhalare Manchi 
Kaalam Kalisi Vache
Yogam Nadachi Vache
Nyayam Gelichi Vache
Lokam Tharali Vache
Singanna Bayaluderene

Neekosam Praanamiche
Nijamaina Shakthe Undi
Haa Neekosam Praanamiche
Nijamaina Shakthe Undi
Yedho Okati Thele Varaku
Arey Kunuke Raadu Rendu Kallaku
Shabaddham Chesi

Singanna Bayaluderene
Bhalare Manchi 
Kaalam Kalisi Vache
Yogam Nadachi Vache
Nyayam Gelichi Vache
Lokam Tharali Vache
Singanna Bayaluderene
Haa Haa Haa

Kannavaalla Korkelu 
Theerchura Theerchura
Bedhavaalla Baadhalu
Maapura Maapura
Sathyamane Baatalone
Naduchura Naduchura
Prajala rokkam Prajalaku
Cherchura Cherchura

Kashtam Inka Theerunule
Maakante Poddhe Poduchunule
Ahaa Oka Chitikesthe
Aa Aakasham Digi Vachunule
Chedune Thunchaga 
Manchini Penchaga
Chattam Petti Padhakam Vesi

Sigannaa Hey
Singanna Bayaluderene
Bhalare Manchi 
Kaalam Kalisi Vache
Yogam Nadachi Vache
Nyayam Gelichi Vache
Lokam Tharali Vache
Singanna Bayaluderene
Haa Haa Haa

Chupulaku Chethagaanivaadu Vaadu
Samayam Vasthe Chindhulesthadu Vaadu
Cheddavaalla Panipadathaadu Vaadu
Manchivaalla Maata Vintaadu Vaadu
Kaalam Nuvvu Egaroddu
Ithadhelle Daarine Nilavaddu
Kalasi Magalu Halavaddu
Vetaade Simham Ithadele
Chedune Thunchaga 
Manchini Penchaga
Chattam Petti Padhakam Veedu

Hey Singanna Bayaluderene
Bhalare Manchi 
Kaalam Kalisi Vache
Yogam Nadachi Vache
Nyayam Gelichi Vache
Lokam Tharali Vache
Singanna Bayaluderene

Neekosam Praanamiche
Nijamaina Shakthe Undi
Haa Neekosam Praanamiche
Nijamaina Shakthe Undi
Yedho Okati Thele Varaku
Arey Kunuke Raadu Rendu Kallaku
Shabaddham Chesi
Singanna Bayaluderene

Bhalare Manchi 
Kaalam Kalisi Vache
Yogam Nadachi Vache
Nyayam Gelichi Vache
Lokam Tharali Vache
Singanna Bayaluderene
Haa Haa Haa

Community

Like, share, and discuss

to start a discussion.