Back to Lyrics
Anjaneyulu

Anjaneyulu

2009 · 1 song

Telugu

రామ్  ఆ  రామ్  ఆరాం  ఏ  రామ్  ఆరాం  రామ్  జై  జై  రామ్  సీతా  రామ్ 
రామ్  ఆ  రామ్  ఆరాం  ఏ  రామ్  ఆరాం  రామ్  జై  జై  రామ్  సీతా  రామ్ 

దిల్సే  బోలో  ఆంజనేయులు  న  రూటంతా  వేరు  తప్పేంటి  ఉంటె  పొగరు 
దిల్సే  బోలో  ఆంజనేయులు  న  రూటంతా  వేరు  తప్పేంటి  ఉంటె  పొగరు 

సరదాకే  సందడి  వీడు  నమ్మకమే  నమ్మే  ఆంజనేయులు ఉఉఉఉఉఉ 
సంతోషం  ఇంటి  పేరు  వేదించే  హృదయం  సొంత  వూరు  ఉఉఉఉ  

చూస్తారా  తమాషా  చేస్తాను  హమేషా 
న  పైనే  నాకుంది  కొండంత  భరోసా 
చూస్తారా  తమాషా  చేస్తాను  హమేషా 
న  పైనే  నాకుంది  కొండంత  భరోసా

రామ్  ఆ  రామ్  ఆరాం  ఏ  రామ్  ఆరాం  రామ్  జై  జై  రామ్  సీత  రామ్ 
రామ్  ఆ  రామ్  ఆరాం  ఏ  రామ్  ఆరాం  రామ్  జై  జై  రామ్  సీత  రామ్ 

ఎవడావేశం  వినడు  ఇది  ఆవేశం  అనడు  నిశిరాతిరికే  భయమే  నేనంటే 
గతమన్నది  ఒకమాట  ముందున్నది  ఒక  పూట  సుడిగాలై  చుట్టేస్త  లోకాన్నే 

నిరాశకే  ఆసుంది  రా  ఆఅ  ఆఅ 
మనతోడు  నే  కోరింది  రా 

మై  నేమ్  ఇస్  మిస్టర్  ఆంజనేయులు  ఆంజనేయులు  ఆంజనేయులు  ఆంజనేయ  లు 

చూస్తారా  తమాషా  చేస్తాను  హమేషా 
న  పైనే  నాకుంది  కొండంత  భరోసా

జనగణమన  పాటైనా  జన  మోర  వినిపించేలా  అనుదినము  ఇంతేనా  లోకన్నా 
ఎవడొస్తే  ఏంటంటే  నిజముంటే  నీ  వెంట  నీ  తెగువే  చూపిస్తే  దులిపేయారా 

జీవితం  ఓ  యుద్ధమే  ధైర్యమే  ఏహేహే  ని  సైన్యము 

మై  నేమ్  ఇస్  మిస్టర్  ఆంజనేయులు  ఆంజనేయులు  ఆంజనేయులు  ఆంజనేయ  లు 

చూస్తారా  తమాషా  చేస్తాను  హమేషా 
న  పైనే  నాకుంది  కొండంత  భరోసా
చూస్తారా  తమాషా  చేస్తాను  హమేషా 
న  పైనే  నాకుంది  కొండంత  భరోసా

English

dilse bolo anjaneyulu na rootanta veru  tappenti unte pogaru
dilse bolo anjaneyulu na rootanta veru  tappenti unte pogaru

saradake sandadi veedu nammakame namme anjaneyulu uuuuuu
santosham inti peru vedinche hrudayam sonta vooru uuuu

chustara tamasha chestanu hamesha        
na paine nakundi kondanta bharosa
chustara tamasha chestanu hamesha        
na paine nakundi kondanta bharosa      

raam aa raam araam a raam araam raam jaai jai raam seetha raam    
raam aa raam araam a raam araam raam jaai jai raam seetha raam    

evadavesam vinadu idi aavesam anadu nisiraatirike bhayame nenante    
gatamannnadi okamaata mundunnadi oka poota sudigaalai chuttest 
lokanne    

niraasake aasundi raaaaa aaa  
manathodu ne korindi raa    

My name is Mr  Anjaneyulu Anjaneyulu Anjaneyulu Anjaney ulu    
 
chustara tamasha chestanu hamesha        
na paine nakundi kondanta bharosa      
chustara tamasha chestanu hamesha        
na paine nakundi kondanta bharosa

janaganamana paataina jana mora vinipinchela anudinamu intena lokanna    
evadoste entanta nijamundi ne venta ne teguve chupiste dulipeyraa  
  
jeevitham oo yuddame dairyame ehehe ni sainyamu      

My name is Mr  Anjaneyulu Anjaneyulu Anjaneyulu Anjaney ulu   
 
chustara tamasha chestanu hamesha        
na paine nakundi kondanta bharosa
chustara tamasha chestanu hamesha        
na paine nakundi kondanta bharosa

Community

Like, share, and discuss

to start a discussion.