Back to Lyrics
Aapathbandhavudu

Aapathbandhavudu

1992 · 7 songs

Telugu

అతల  వితల  పాతాల  సప్తకము
అతల  కుతలమవు  అపస్రుతీ
గగన  గహన  బూపాలి  పెటిల్లున
పగిలి  పతనమవు  అశనిహతీ

తజ్జను  తకజను  తాళతతుల
బీబస్త  భయానక  రసాక్రుతీ
తద్దిమి  దిందిమి  తత్తరి  తోత్తుత
భీషన  బైరవ  పదోత్తతీ

బగ్న  హృదయ  బదబాగ్నులు  చిమ్మెను
బగ్న  బాగాల  బీమాక్రుటీ
దగ్ద  సహచరిని  తలపులుగా  దిశలల్లెను
తాంబ్రజటా  జూటీ

ధరని  దద్ధరిల్ల  జలకలుప్పదిల
తరణి  తత్తరిల్ల  వాతమతిష్యయిల్ల
ఝటలు  ప్రక్కదల  యుగాంతవేళా  ముహూర్థమో

సమస్థ  సమ్హారక  సన్నద్ధుని
క్రుద్ధుని  రుద్రుని
వీరభద్ర  స్రుశ్టున్యుఖమ్మైన
అప్రతిహధ  పదఘట్టనమో

English

Atala Vitala Paataala Saptakamu
Atala Kutalamavu Apasrutee
Gagana Gahana Boopaali Petilluna
Pagili Patanamavu Asanihatee

Tajjanu Takajanu Taalatatula
Beebasta Bhayaanaka Rasaakrutee
Taddimi Dimdimi Tattari Tottuta
Bheeshana Bairava Padottatee

Bagna Hrdaya Badabaagnulu Chimmenu
Bagna Baagaala Beemaakrutee
Dagda Sahacharini Talapulugaa Disalallenu
Taambrajataa Jootee

Dharani Daddharilla Jalakaluppadila
Tarani Tattarilla Vaatamatishyayilla
Jhatalu Prakkadala Yugaantavelaa Muhurthamo

Samastha Samhaaraka Sannaddhuni
Kruddhuni Rudruni
Veerabhadra Srustunyukhammaina
Apratihadha Padaghattanamo

Community

Like, share, and discuss

to start a discussion.