Back to Lyrics
Aame

Aame

1994 · 1 song

Telugu

ఉహల  పల్లకిలో  ఊరేగుతున్నది  ఈ  వధువు 
చిరు  చిరు  పెదవులపై  ఊరుతున్నది  ఈ  మధువు
కాటుక  అది  నీలి  మేఘ  చారిక 
తిలకమా  గురి  పెట్టిన  మన్మధ  బాణమా
 
ఉహల  పల్లకిలో  ఊరేగుతున్నది  ఈ  వధువు 
చిరు  చిరు  పెదవులపై  ఊరుతున్నది  ఈ  మధువు 

ఉదయ  సంధ్య  వేళలో  చిలిపి  చల్ల  గాలిలో 
అరుణకిరణ  ధరణై  ఒడిని  చేరాన  ఓఓఓ 
వెండి  మబ్బు  నీడలో  వెన్నెలమ్మ  మేడలో 
కన్నజాజి  పువ్వునై  కౌగిలించానా  

పరువాల  పుదీవిలోన  నెరజాణ   
తమకాల  తెరతీయనా 
అధరాల  కలయికలోన  మృదువీణ   
గమకాలూ  జతచేయనా 
తనువు  నీది  తలపు  నాది 
ధిరన  ధిరన  ధిరన  ధిరన  నా 

ఉహల  పల్లకిలో  ఊరేగుతున్నది  ఈ  మనసు  
చిరు  చిరు  పెదవులపై  ఊరుతున్నది  ఈ  మధువు 

నిలువ  నియ్యనన్నది  నిదుర  మానుకున్నది 
నిన్ను  చేరామన్నది  కన్నె  ప్రాయము  ఓఓఓ 
వేళకాని  వేళలో  దారి  కానీ  దారిలో 
వయసు  విలువైనది  ఎంత  చిత్రమో 

సరసాల  సరిగామలోన  చెలికాడా   
శ్రుతులేవో  సరిచేయనా 
మధనాల  మధురిమలోన  మురిపాల   
శిఖరాలు  చుపేయనా
తనువు  నీది  తలపు  నాది 
ధిరన  ధిరన  ధిరన  ధిరన  నా 

ఉహల  పల్లకిలో  ఊరేగుతున్నది  ఈ  వధువు 
చిరు  చిరు  పెదవులపై  ఊరుతున్నది  ఈ  మధువు 
కాటుక  అది  నీలి  మేఘ  చారిక 
తిలకమా  గురి పెట్టిన  మన్మధ  బాణమా 

ఉహల  పల్లకిలో  ఊరేగుతున్నది  ఈ  వధువు 
చిరు  చిరు  పెదవులపై  ఊరుతున్నది  ఈ  మధువు

English

Uhala Pallakilo Ooreguthunnadi Ee Vadhuvu
Chiru Chiru Pedavulapai Ooruthunnadi Ee Madhuvu
Kaatuka Adi Neeli Megha Chaarika
Thilakama guri pettina Manmadha Baanama

Uhala Pallakilo Ooreguthunnadi Ee Vadhuvu
Chiru Chiru Pedavulapai Ooruthunnadi Ee Madhuvu

Udaya Sandhya Velalo Chilipi Challa Gaalilo
Arunakirana Dharanai Vodini Cherana Ooo
Vendi Mabbu Needalo Vennelamma Medalo
Kannejaaji Puvvunai Kougilinchanaa

Paruvaala Pudivilona Nerajaana 
Thamakaala Therateeyana
Adharaala Kalayikalona Mruduveena 
Gamakaalu Jathacheyanaa
Thanuvu Needi Thalapu Naadi
Dhirana Dhirana Dhirana Dhirana Naa

Uhala Pallakilo Ooreguthunnadi Ee Manasu
Chiru Chiru Pedavulapai Ooruthunnadi Ee Madhuvu

Niluva Niyya Nannadi Nidura Maanukunnadi
Ninnu Cheramannadi Kanne Praayamu Ooo
Velakaani Velalo Daari Kaani Daarilo
Vayasu Veluvainadi Yentha Chitramo

Sarasaala Sarigamalona Chelikaada 
Sruthulevo Saricheyana
Madhanaala Madhurimalona Muripaala 
Sikharaalu Chupeyana
Thanuvu Needi Thalapu Naadi
Dhirana Dhirana Dhirana Dhirana Naa

Uhala Pallakilo Ooreguthunnadi Ee Vadhuvu
Chiru Chiru Pedavulapai Ooruthunnadi Ee Madhuvu
Kaatuka Adi Neeli Megha Chaarika
Thilakama guri pettina Manmadha Baanama

Uhala Pallakilo Ooreguthunnadi Ee Vadhuvu
Chiru Chiru Pedavulapai Ooruthunnadi Ee Madhuvu

Community

Like, share, and discuss

to start a discussion.