Back to Lyrics

Aaha

1998 · 2 songs

Telugu

ఆ  ఆ  ఆ 
ప్రియురాలి  అడ్రస్  ఏమిటో  చెప్పమ్మా  కాస్త  చెప్పమ్మా 
జవరాలి  చిరునమేమిటో  చెప్పమ్మా  కాస్త  చెప్పమ్మా 
ఆమె  సిగను  విరిసే  మల్లి  ఆమె  నుంచి  వీచే  గాలి 
ఆమె  నిదుర  పోయేవేళ  జోల  పాడు  ఓ  జాబిల్లి 
ఆమె  సిగను  విరిసే  మల్లి  ఆమె  నుంచి  వీచే  గాలి 
ఆమె  నిదుర  పోయేవేళ  జోల  పాడు  ఓ  జాబిల్లి 
చెప్పమ్మా  కాస్త  చెప్పమ్మా  
చెప్పమ్మా  కాస్త  చెప్పమ్మా 

ప్రియురాలి  అడ్రస్  ఏమిటో  చెప్పమ్మా  కాస్త  చెప్పమ్మా 
జవరాలి  చిరునమేమిటో  చెప్పమ్మా  కాస్త  చెప్పమ్మా

నిదుర  నదిలో  ఆమె  కోసం  ఓహోహో 
నడిరేయి  చాటున  మాటు  వెసా 
కళల  వలలో  ఆమెరూపం  ఒహొహ్ 
పడగానే  వెంటనే  లేచి  చూసా 
ఎరను  కొరికే  చిలిపి  చేప 
కులుకు  వెనకే  కరిగిపోక  

తెల్లారింది  యిట్టె  నేనేమో  తేలబోతూ  ఉంటే 
మల్లి  మల్లి  ఇంతే  ప్రతి  రాత్రి  జరిగే  తంతే 
మసక  తెరలు  తెరిచేదెవరమ్మా 
ప్రియురాలి  అడ్రస్  ఏమిటో  చెప్పమ్మా  కాస్త  చెప్పమ్మా 

కనులు  వెతికే  కన్నె  ఎవరో 
వివరాలు  తేలని  మనసు  నాది 
తనను  ఎవరో  పలకరిస్తే 
నువ్వు  కాదు  పొమ్మని  అంటున్నది 

జంటలెన్నో  కంటబడితే 
వయసు  నన్ను  కసురుతోందే 
భూమ్మిదింకా  తాను  పుట్టిందో  లేదో  బామ్మ 
ఏమో  తెలియదు  గని 
మది  ప్రేమించేసిందమ్మా 
దీని  గొడవ  ఆపేదెవరమ్మా 

ప్రియురాలి  అడ్రస్  ఏమిటో  చెప్పమ్మా  కాస్త  చెప్పమ్మా 
జవరాలి  చిరునమేమిటో  చెప్పమ్మా  కాస్త  చెప్పమ్మా
ఆమె  సిగాను  విరిసే  మల్లి  ఆమె  నుంచి  వీచే  గాలి 
ఆమె  నిదుర  పోయేవేళ  జోల  పాడు  ఓ  జాబిల్లి 
ఆమె  సిగాను  విరిసే  మల్లి  ఆమె  నుంచి  వీచే  గాలి 
ఆమె  నిదుర  పోయేవేళ  జోల  పాడు  ఓ  జాబిల్లి 

చెప్పమ్మా  కాస్త  చెప్పమ్మా  
చెప్పమ్మా  కాస్త  చెప్పమ్మా

English

Aa aa aa
Priyuraali address emito cheppamma kastha cheppamma
Javaraali chirunamemito cheppamma kaastha cheppamma
Aame siganu virise malli aame nunchi veeche gaali
Aame nidura poyevela jola paadu o jaabilli
Aame siganu virise malli aame nunchi veeche gaali
Aame nidura poyevela jola paadu o jaabilli
Cheppamma kastha cheppamma
Cheppamma kastha cheppamma

Priyuraali address emito cheppamma kastha cheppamma
Javaraali chirunamemito cheppamma kaastha cheppamma

Nidura nadilo aamekosam ohoho
Nadireyi chaatuna maatu vesa
Kalala valalo aamerupam  Ohoh
Padagane ventane lechi chusaa
Yeranu korike chilipi chepa
Kuluku venake karigipoka

Thellarinde itte nenemo thelabothu vunte
Malli malli inthe prathi raathri jarige thanthe
Masaka theralu therichedevaramma
Priyuraali address emito cheppamma kastha cheppamma

Kanulu vethike kanne evaro
Vivaraalu thelani manasu naadi
Thananu evaro palakaristhe
Nuvvu kaadu pommani antunnadi

Jantalenno kantabadithe
Vayasu annu kasuruthonde
Bhoommidinka thaanu puttindo ledo bhaamma
Emo theliyadu gani
Madi preminchesindamma
Deeni godava aapedevaramma

Priyuraali address emito cheppamma kastha cheppamma
Javaraali chirunamemito cheppamma kaastha cheppamma
Aame siganu virise malli aame nunchi veeche gaali
Aame nidura poyevela jola paadu o jaabilli
Aame siganu virise malli aame nunchi veeche gaali
Aame nidura poyevela jola paadu o jaabilli

Cheppamma kastha cheppamma
Cheppamma kastha cheppamma

Community

Like, share, and discuss

to start a discussion.