Back to Lyrics

180

2011 · 2 songs

Telugu

నిన్న  లేని  వింతలే  చూపేనే  
కంటి  పాపాలే 
మోములన్ని  చింతగా  చూడని 
వెండి  నవ్వులే 

నీ  కన్నులనే  చూస్తూ 
కాలలే  దాటేలా
చిరు  నవ్వే  నాదయ్యేనా 

నిన్న  లేని  వింతలే  చూపేనే 
కంటి  పాపాలే 

నీలో  ఆ  గుస  గుసలే  ప్రేమే  వల్లించేన
పలుకే  అలిసే  పెదవే  సేద  తీరేలా 
ఇరకం  నిలిచే  పనులే  చేద్దాం  చేతల్లో 

రి  ని  రి  గ  రి  బ్రతుకున   ఓ  
రి  మా  ని  ప  గ  రి  పరమార్ధమే  
మనస  కోరికతీరే   రి  గ  మా  ప  ద  ని  స  
మనిషిగా  నిలపద 

నిన్న  లేని  వింతలే  చుపెనే 
కంటి  పాపాలే 
మోములన్ని  చింతగా  చూడని 
వెండి  నవ్వులే 

నీతో  ఈ  పయనాలే  రోజు  కొనసాగేనా
మలుపే  తిరిగే  పెరిగే  బహు  దొరలే   
మననే  నిలిపే  కథకు  గమ్యం  ఏదైనా 
  
ఆ 
ద  ని  ద  మా  గ  రి  నిను  వీడని  
రి  ప  మా  ని  ప  గ  రి  చిరు  సంబరం  
మనస  నీతో  నీడై  స  రి  గ  మా  ప  ద  ని  స 
కదిలితే  చాలదా 

నిన్న  లేని  వింతలే  చుపెనే 
కంటి  పాపాలే 
మోములన్ని  చింతగా  చూడని 
వెండి  నవ్వులే 
నీ  కన్నులనే  చూస్తూ 
కాలలే  దాటేలా 
నీ  నవ్వే  చిరు  నవ్వే  నాదయ్యేనా

English

Ninna leni vinthale chupene
kanti paapale
momulanni chinthaga chudani
vendi navvule

Nee kannulne chusthu
kaalale dhatela
chiru navve naadhayyenaa

Ninna leni vinthale chupene
kanti paapale

Neelo aa gusa gusale preme vallinchena
Paluke alise pedhave sedha theerela
irakam niliche panule cheddam chethallo

Ri ni ri ga ri brathukuna o
ri ma ni pa ga ri paramardhame
manasa korikatheere ri ga ma pa da ni sa
manishiga nilapadha

Ninna leni vinthale chupene
kanti papale
momulanni chinthaga chudani
vendi navvule

Neetho ee payanaale rooju konasagena
malupe thirige perige bahu dhorale
manane nilipe kadaku gamyam yedaina

Aa
da ni da ma ga ri ninu vidani
ri pa ma ni pa ga ri chiru sambaram
manasa neetho nidai sa ri ga ma pa da ni sa
kadilithe chaladha

Ninna leni vinthale chupene
kanti papale
momulanni chinthaga chudani
vendi navvule
nee kannulne chusthu
kaalale dhatela
nee navve chiru navve naadhayyenaa

Community

Like, share, and discuss

to start a discussion.